బంగారం, వెండికి ఎంతటి ప్రాధాన్యతనిస్తారో వేరే చెప్పక్కర్లేదు. శుభకార్యాలకు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకోవాలని చూస్తుంటారు. భారతీయ సంప్రదాయంలో, బంగారం, వెండి ఆభరణాలను కొనడం లేదా బహుమతిగా ఇవ్వడం అనేది వివిధ ఆచారాలతో ముడిపడి ఉన్న సంప్రదాయం. ఇంట్లో బంగారం, వెండిని ఉంచడం గురించి కొన్ని నియమాలు ఉన్నాయి. బంగారం పరిమితి 500 గ్రాములు. మరి ఇంట్లో వెండిని ఎంత ఉంచుకోవచ్చు? ఐటీ చట్టాలు ఏం చెబుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. Also…
గత కొద్దిరోజులుగా రాకెట్‌లా దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలకు బ్రేకులు పడ్డాయి. దీపావళికి బంగారం కొనుగోలు చేద్దామనుకున్న పసిడి ప్రియులకు శనివారం కాస్త ధరలు ఉపశమనం కలిగించాయి.
కొన్ని రోజుల క్రితం బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంది. ఆ తర్వాత కాస్త తగ్గుతూ వచ్చి.. కొనుగోలు దారులకు ఊరటిచ్చింది. అయితే ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా మరలా పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా గత మూడు రోజులుగా భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. లక్ష దాటేసింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1950 పెరగగా.. 24 క్యారెట్లపై రూ. 2120 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (జూన్ 13) 22…
ఈ వారంలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. వరుసగా పెరిగిన పసిడి.. మళ్లీ లక్ష రూపాయలకు చేరుకుంది. వరుసగా నాలుగు రోజులు పెరిగిన గోల్డ్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (జూన్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,300గా.. 24 క్యారెట్ల ధర రూ.99,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అయితే జీఎస్టీ, ఇతర ఛార్జీలతో కలిపి తులం బంగారం…
పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత 3-4 రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400.. 24 క్యారెట్ల ధర రూ.440 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (మే 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,950గా.. 24 క్యారెట్ల ధర రూ.97,040గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. Also Read:…
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. దాంతో మొత్తంగా గత నాలుగు రోజులుగా పసిడి రేట్స్ పెరగలేదు. బులియన్ మార్కెట్‌లో బుధవారం (మే 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,350గా.. 24 క్యారెట్ల ధర రూ.97,480గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. Also Read: Bhatti Vikramarka: స్వామి ఆశీస్సులతోనే నేను ఈస్థాయిలో…
గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మార్కు చేరుకుంది. ఆ తర్వాత కొంత మేర తగ్గుతూ వచ్చిన పసిడి.. మళ్లీ పెరుగుతోంది. ఇటీవల 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. మరలా 98 వేలు దాటాయి. నిన్న తగ్గిన గోల్డ్ రేట్స్ నేడు షాకిచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.490 పెరిగితే .. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.450 పెరిగింది.…
ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ అమాంతంగా పెరిగిపోతున్నాయి. మొత్తంగా చూస్తే గోల్డ్ రేట్స్ పెరగడమే తప్ప.. తగ్గడం లేదు. గత కొన్ని నెలలుగా సామాన్యులకు అందనంత ఎత్తులోనే పసిడి ధరలు ఉంటున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి సామాన్య ప్రజలు తప్పక కొనాల్సి వస్తోంది. అయితే నేడు బంగారం ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 తగ్గితే.. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.400 తగ్గింది.…
గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. వరుసగా రెండు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గితే.. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.350 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (మే 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,400గా.. 24 క్యారెట్ల ధర రూ.97,530గా నమోదైంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెలిసిందే.…
బంగారం ధరలు లక్షకు చేరుకుని కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులకు అందని ద్రాక్షలా మిగిలిపోతోంది. పెరుగుతున్న గోల్డ్ ధరలతో ఆందోళన చెందుతున్న వారికి నేడు పసిడి ధరలు తగ్గి ఊరటనిచ్చాయి. ఇవాళ గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. తులం బంగారంపై రూ. 680 తగ్గింది. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 9,753, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,940 వద్ద…