బంగారం ధరలు ఓరోజు పెరుగుతు, ఓరోజు తగ్గుతు, మరో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. శుభకార్యాలకు పసిడి కొనాలనుకునే వారికి షాకిచ్చాయి. పుత్తడి ధరలు అంతకంతకు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా నిన్నటి వరకు పెరిగిన గోల్డ్ ధరలు నేడు ఊరట కలిగించాయి. ఇవాళ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటితో పోల్చితే గోల్డ్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మరి ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్…
బంగారం ప్రియులను పసిడి ధరలు కలవరపెడుతున్నాయి. గోల్డ్ ధరలు ఆకాశాన్ని తాకుతూ కొనుగోలు దారులకు షాకిస్తున్నాయి. గోల్డ్ ధరలు వేలల్లో పెరుగుతు సామాన్యులను భయపెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరుసగా పెరిగిన బంగారం ధరలు నిన్న స్థిరంగా ఉన్నాయి. దీంతో గోల్డ్ కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగింది. కానీ, నేడు మరోసారి బంగారం ధరలు పెరిగాయి. మళ్లీ అదే జోరు చూపిస్తున్నాయి. నేడు తులం బంగారంపై రూ. 150 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా…
ఈ ఏడాది బులియన్ మార్కెట్ ధరలు మిశ్రమంగా ఉంటాయని.. ఆర్థిక సర్వే అంచనా వేసింది.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన తర్వాత.. సభలో ఆర్థిక సర్వేలను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. అయితే, ఈ ఏడాది బులియన్ మార్కెట్ దరలు మిశ్రమంగా ఉంటాయని అంచనా వేసింది.. ఈ సమయంలో పడిసి ధరలు తగ్గుతాయని పేర్కొంది.. ఇక, బంగారం ధరలు తగ్గినా.. వెండి ధర…
దేశంలో గత రెండు సంవత్సరాలుగా బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఈ క్రమంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో 81 వేలు దాటింది. మరోవైపు కిలో వెండి లక్ష దాటేసింది. ఇప్పుడు బంగారానికి ఉన్న క్రేజ్ డాలర్‌కు కూడా లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గోల్డ్ అన్‌స్టాపబుల్ మార్కెట్ స్పీడ్‌కు మద్యతరగతి ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ధరలు…
ఆడవారికి గుడ్ న్యూస్.. మూడు రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 6,470 ఉంది. అలాగే.. 8 గ్రాముల బంగారం ధర రూ. 51,760 ఉంది. 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 64,700 గా ఉంది. నిన్నటి ధర కంటే.. ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్లపై బంగారం ధర రూ. 100 తగ్గింది.
మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం వెండి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు తగ్గాయి .. తులం బంగారం పై పది రూపాయలు తగ్గగా, కిలో వెండి పై 100 రూపాయలు తగ్గింది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66,490, 24 క్యారెట్ల ధర రూ.72,540 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 95,500 వద్ద…
బంగారం కొనాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66,500, 24 క్యారెట్ల ధర రూ.72,550 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 95,600 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ముంబైలో…
ఆకాశమే హద్దుగా వెళ్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడినట్లయింది. ఇకపోతే గడిచిన వారం రోజుల నుంచి గోల్డ్ ధరలు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. ఇదివరకు గడిచిన 6 రోజుల్లో 10 గ్రా. ల 24 క్యారెట్ల బంగారంపై సుమారు 3వేల రూపాయల వరకు తగ్గింది. ఇదే కొనసాగితే ఈ నెల చివరికి గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారంతోపాటుగా వెండి ధర కూడా తగ్గుతూ వస్తోంది. గత వారంలో…