టైగర్ 3 సూపర్ డూపర్ హిట్ తర్వాత వరుస ప్లాప్స్ లు చూసిన సల్మాన్ ఖాన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని సికందర్ సినిమాతో వస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ మురుగదాస్ ఫోర్త్ బాలీవుడ్ డైరోక్టోరియల్ మూవీ ఇది. సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సౌత్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న సికందర్ ఈద్ కానుకగా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Also Read : Rithika…
ఐపీఎల్ ఫీవర్ స్టార్టైందంటే టాలీవుడ్ బాలీవుడే కాదు టోటల్ బాక్సాఫీస్ కి చలి జ్వరం మొదలైనట్లే. యూత్, క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. దీంతో థియేటర్లు వెలవెలబోతుంటాయి. అందుకే ఐపీఎల్ షెడ్యూల్ రాగానే ఆ టైంలో స్లాట్ బుక్ చేసుకున్న బొమ్మలు సందిగ్థంలో పడ్డాయి. మార్చి 22 నుండి మే25 వరకు మ్యాచులు జరగబోతున్నాయి. ఈ టైంలో రిస్క్ చేయడం ఎందుకులే అని కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. వాటిల్లో ఒకటి అక్షయ్ కుమార్ జాలీ…
చిత్ర పరిశ్రమలో ప్రెజెంట్ హీరో హీరోయిన్లపై ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నామంటే అదొక ప్రెస్టిజియస్ ఇష్యూగా మారిపోయింది. వందల కొద్దీ డ్యాన్సర్స్ ఉంటేనే పాట క్లిక్ అవుతుందని ఫీలవుతున్నట్లున్నారు. వంద దగ్గర నుండి సంఖ్య వేలకు చేరుతోంది. ఒక హీరోను చూసి మరో హీరో అదే ఫార్మాట్ వర్కౌట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. భోళాశంకర్ స్పెషల్ సాంగ్ కోసం 200 మంద డ్యాన్సర్లను దింపితే పుష్ప2లో సూసేకీ అగ్గిమాదిరి సాంగ్ కోసం ఏకంగా 500 మంది డ్యాన్సర్లను…
వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ స్ట్రీక్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన తన తరువాతి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. చావాలో ఆమె నటించిన యేసు భాయి రోల్ కి మంచి ప్రాధాన్యత ఉండటంతో పాటు ఆమె పద్ధతిగా కనిపించింది అనే పేరు రావడంతో ఆమెకు మరిన్ని సినిమాలు క్యూ కడుతున్నాయి. అంతకుముందే ఆమె చేసిన పుష్ప సెకండ్ పార్ట్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాదు…
కనిపించడం లేదు కానీ కాజల్ అగర్వాల్ లైనప్ భారీగానే ఉంది. మూడు ఇండస్ట్రీలను మడతపెట్టేసేందుకు పక్కా స్కెచ్ వేసుకుని వచ్చేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో పాగా వేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. మేడమ్ చేతిలో నార్త్ ప్రాజెక్టులు బాగానే ఉన్నాయి. రీసెంట్లీ ఆ జాబితాలో మరో మూవీ చేరింది. ఆ సినిమా ఏంటో చూసేయండి. పెళ్లై పిల్లలు పుడితే హీరోయిన్ల సినీ కెరీర్ డ్యామేజ్ అయిపోయినట్లే ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు యాక్టింగ్ కు మ్యారేజ్ లైఫ్…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని బిష్ణోయ్ వర్గీయులు డిమాండ్ చేయడంతో ఆయన సెక్యూరిటీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయి. అయితే కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్న సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్‌లు తిరిగి మొదలుపెట్టారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం “సికందర్” సినిమా చేస్తున్నాడు. దర్శకుడు AR మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె…