Siima Winners: సైమా అవార్డ్స్ ముగిశాయి. ఈ ఏడాది సైమాలో తెలుగు చిత్రాలు తమ సత్తాను చాటాయి. మంచి మంచి చిత్రాలకు ఈసారి అవార్డులు వరించాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్ కు అవార్డు దక్కింది. ఇక ఉత్తమ చిత్రంగా కార్తికేయ 2 అవార్డును గెలుచుకుంది.