టాలీవుడ్ లో మాలీవుడ్ ముద్దుగుమ్మలు, తమిళ పొన్నుల హవాతో పాటు కన్నడ సోయగాల జోరు టాలీవుడ్ లో పెరిగింది. ఈ మధ్య కాలంలో శాండిల్ వుడ్ భామలకు లక్కీ ఇండస్ట్రీగా మారిపోయింది. రష్మిక నుండి రుక్మిణీ వసంత్ వరకు ఎంతో మంది తమ టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరో కన్నడ కస్తూరీ ఎంట్రీకి రెడీ అవుతోంది. టాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియన్ లెవల్లోకి ఛేంజ్ కావడంతో శాండిల్ వుడ్ భామలు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. కన్నడ…
ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలం అయినా ‘డీజే టిల్లు’ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు సిద్ధూ జొన్నలగడ్డ. దానికి సీక్వెల్ గా వచ్చిన ‘డీజే టిల్లు -2′ తో ఆ సక్సెస్ ను కంటిన్యూ చేసి సూపర్ హిట్ సినిమాల హీరో అని అనిపించుకున్నాడు. ప్రస్తుతం కోహినూర్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే సినిమాతో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి వారు నిర్మించే ‘తెలుసు కదా’ అనే సినిమాలోను నటిస్తున్నాడు ఈ కుర్ర…
Siddu Jonnalagadda : స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో సినిమా వస్తుందంటే చాలు, అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే అభిప్రాయానికి తెలుగు ప్రేక్షకులు వచ్చేశారు.
Siddu Jonnalagadda: ప్రస్తుతం హిస్టారికల్, మైథాలజీ సినిమాలకు ప్రేక్షకుల్లో బాగా ఆదరణ లభిస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కొట్టాలంటే భాషలకు అతీతంగా ఆ జానర్ సినిమాలు తీయడమే బెటర్ అనుకుంటున్నారు మేకర్స్.
Siddu Jonnalagadda Telusu Kada First Schedule In Hyderabad Wrapped Up: చేసింది కొన్ని సినిమాలే అయినా తనదైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన అప్ కమింగ్ మూవీ ‘తెలుసు కదా’ లో కంప్లీట్ న్యూ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. ప్రముఖ స్టైలిష్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా డెబ్యు చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ…
Vishwak Sen interviewed Jr NTR for Devara: ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సహా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో దేవర వస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో…
అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సచివాలయంలో గురువారం పలువురు దాతలు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి వ్యక్తిగతంగా, సంస్థల ద్వారా తమ విరాళాలు అందజేశారు. దాతలను సీఎం చంద్రబాబు అభినందించారు.
Telusu Kada: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా ‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్‌లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై సినిమా మొదటి పాటను…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలు స్పీడును పెంచుతున్నారు.. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టుకుంటున్నారు.. కొందరు హీరోలు వరుస హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు.. ఆ హీరోలు రెమ్యూనరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అంటున్నారు.. తేజ సజ్జ , సిద్దు జొన్నలగడ్డ , విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరోలు అందరూ కూడా తమ సినిమాలతో భారీ గుర్తింపు సొంతం చేసుకోవడమే కాదు భారీగా రెమ్యూనరేషన్ ను కూడా…
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదట చిన్న ఆర్టిస్ట్ గా జోష్, ఆరెంజ్ వంటి సినిమాల్లో కనిపించిన సిద్దు తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ సినిమాలు అతనికి మంచి క్రేజ్ ను ఇవ్వలేక పోయాయి.. దాంతో రైటర్ గా కూడా ప్రూవ్ చేసుకున్నాడు… ఆ తర్వాత డిజే టిల్లు సినిమా అతని కేరీర్…