Siddipet District: అప్పుల బాధ భరించలేక గడ్డి మందు త్రాగి దంపతుల ఆత్మహత్య ఘటన కలచివేసింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష-రుక్మిణి దంపతులు అదే గ్రామానికి చెందిన పలువురి వద్ద లక్షల్లో అప్పులు చేశారు. డబ్బులు ఇవ్వాలని శ్రీహర్షని అభిలాష్, భూపతిరెడ్డి అనే వ్యక్తులు బెదిరించారు. నిన్నటి రోజు(శనివారం) డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతూ.. ఆదివారం చెల్లించాలన్నారు. నేటితో గడువు ముగియడంతో గ్రామంలో తన పరువు పోతుందని పురుగుల మందు…
Crime News: సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చిన కూతురు.. ఏం తెలియనట్టు తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో చిన్న కూతురు నవనీత బాగోతం బయట పడింది.
సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్‌లో విద్యార్థుల అంతిమయాత్రలో రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ దుర్ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ముషీరాబాద్‌లోని బోలక్ పూర్ డివిజన్ ఇందిరానగర్‌కు చెందిన అన్నదమ్ములు గ్యార ధనుశ్, గ్యార లోహిత్ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం హృదయాన్ని కలిచివేసిందని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈరోజు ధనుశ్, లోహిత్ అంతిమయాత్రలో…