Constables Suicide: తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ల ఆత్మహత్యకు సంచలనంగా మారాయి. ఒకే రోజు ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల ఆత్మహత్య ఉమ్మడి మెదక్ జిల్లాలో కలకలం రేపింది.
మహిళల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వాదనలు చేస్తున్నాయి. అయినప్పటికీ, మహిళలపై అత్యాచారాలు, వేధింపుల ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళపై ఆటోడ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో కనకరాజు, భవాని నివాసం ఉంటున్నాడు. పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఆనందంగా సాగిన వీరి కుటుంబంలో రాను రాను కలహాలు మొదలయ్యాయి. చిన్న చిన్న గొడవల కారణంగా గ్రామ పంచాయితీ వరకు వెళ్లారు. దీంతో గ్రామంలోని వారు ఇద్దరికి నచ్చజెప్పి ఇంటికి పంపారు.