Shubman Gill: బాబర్ అజామ్‌కి చెక్ పెడుతున్న శుభ్‌మాన్ గిల్.. కెరీర్లో అత్యుత్తమ ర్యాకింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill: భారత ఓపెనర్, స్టార్ బ్యాటర్ గా ఎదుగుతున్న శుభ్‌మాన్ గిల్ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో సత్తా చాటాడు. షాహీన్ అఫ్రిది, రౌఫ్, షాషీన్ షా వంటి పేస్ బలగాన్ని చితక్కొట్టాడు. రోహిత్ శర్మతో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఈ మ్యాచులో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇదిలా ఉంటే గిల్ తన కెరీర్ లోనే అత్యుత్తమ వన్డే ర్యాకింగ్ సాధించాడు. ICC ODI ర్యాకింగ్స్ లో 2వ స్థానానికి చేరారు. మొదటిస్థానంలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్, స్టార్ ఆటగాడు బాబర్ అజామ్ ఉన్నాడు.
Read Also: G20 Summit: జీ20 సదస్సుపై చైనా అక్కసు.. పాకిస్తానే కాస్త నయం..
Also Read
- Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
తన ఆటతీరులో బాబర్ కి షాక్ ఇచ్చేలా ఉన్నాడు. గిల్ తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా టాప్ 10 బ్యాటర్ల లిస్టులో ఉన్నారు. కోహ్లీ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 8వ స్థానానికి చేరగా.. రోహిత్ రెండు స్థానాలు ఎగబాకి 9వ స్థానంలో నిలిచారు. నాలుగేళ్ల తరువాత ముగ్గురు భారత బ్యాటర్లు టాప్ 10లో ఉండటం ఇదే తొలిసారి. ఆసియా కప్ 2023లో ఇప్పటి వరకు 154 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
బాబర్ 863 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే.. బాబర్ కన్నా కేవలం 103 పాయింట్ల కంటే తక్కువగా 759 రేటింగ్ పాయింట్లతో శుభ్‌మాన్ రెండో స్థానంలో ఉన్నాడు. అంతకుముందు 2019లో శిఖర్ ధావన్, కోహ్లీ, రోొహిత్ లతో కలిసి ఐసీసీ బ్యాటర్ ర్యాకింగ్స్ లో టాప్-10లో ఉన్నారు. మరోవైపు భారత్ లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసియా కప్ ప్రదర్శన కారణంగా ఐసీసీ వన్డే బౌలర్ల లిస్టులో 7వ స్థానంలో ఉన్నాడు. స్టార్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఆల్ రౌండర్ల స్టాండింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు.
తాజావార్తలు
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!