Shruti Haasan : డైలామాలో శృతి హాసన్ కెరీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లవ్ బ్రేకప్ తమన్నాకు కలిసొచ్చినట్లే.. శృతికి కూడా ప్లస్ అవుతుందనుకుంటే.. డైలామాలో పడిపోయింది ఆమె కెరీర్. కూలీలో నటించిందన్న మాటే కానీ.. ఈమె కన్నా పూజా హెగ్డేకే హైప్ వచ్చింది. సినిమాలో శృతి కీ రోల్ అయినా.. మూడు నిమిషాలు ఆడిపాడిన మోనికా సాంగ్‌తో మొత్తం మార్కులు కొట్టేసింది పూజా. పోనీ బొమ్మేమైనా బ్లాక్ బస్టరా అంటే.. తమిళ ఆడియన్స్‌కు కూడా పెద్దగా ఎక్కలేదు. పెద్ద స్టార్లు.. సూపర్ డైరెక్టర్ లోకేశ్ అన్న హైప్‌తో ఆడిస్తే.. 500 కోట్లకు చేరుకోవడం కష్టమైంది.
Also Read : Bahubali vs KantaraChapter1 : బాహుబలి ఎపిక్ కు పోటీగా కాంతార ఇంగ్లీష్ వర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే
Also Read
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్‌లైన్ మిస్సైతే..!
కూలీతో శృతి కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని అనుకుంటే.. అక్కడే ఆగిపోయింది. ఈ సినిమా తర్వాత ఒక్క మూవీకి కమిటైన దాఖలాలు లేవు. పోనీ కథలు వింటుంది టైం పడుతుంది అని చెప్పుకోవడానికి.. కనీసం శృతి ఆ సినిమా చేయబోతుందట, ఈ దర్శకుడితో కొలబరేట్ కాబోతుందట అన్న వార్తలు కూడా రావడం లేదు. ఇదే కాదు మేడమ్ కంప్లీట్ చేసిన చిత్రం కూడా థియేటర్లలోకి రావడానికి మీన మేషాలు లెక్కిస్తోంది. తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ అనే మూవీ చేసింది శృతి. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమా ఎప్పుడో కంప్లీటైనా రిలీజ్‌కు నోచుకోవడం లేదు. ఇక ప్రభాస్ సలార్2లో ఉందన్న మాటే కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు. ఇక హాలీవుడ్ మూవీ ది ఐ కూడా 2023లోనే కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ అల్రెడీ గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగై ప్రశంసలు దక్కించుకుంది. కానీ థియేటర్లలోకి వచ్చేందుకు వెనకా ముందు ఆలోచిస్తోంది. మరి ఈ సినిమాలన్నీ వచ్చేదెప్పుడో.
తాజావార్తలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!