సినీ ప్రపంచంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న నటి శ్రుతి హాసన్. కమల్ లాంటి స్టార్ డాటర్ అయినప్పటికీ కూడా తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాష తో సంబంధం లేకుండా వరుస స్టార్ హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ చివరగా “కూలీ” సినిమా తో మంచి హిట్ అందుకోగా. అదేకాలంలో, విజయ్ సేతుపతి సరసన నటిస్తున్న “ట్రైన్” చిత్రం ద్వారా త్వరలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెరపై తన యాక్టింగ్‌తో…
కమల్ హాసన్ వ్యక్తిత్వం, ఆయన లైఫ్‌స్టైల్ ఎప్పుడూ ఫ్యాన్స్‌కి ఆసక్తికరమే. తాజాగా ఆయన కూతురు శృతి హాసన్ ఓ సీక్రెట్ రివీల్ చేసింది. ‘కూలీ’ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కమల్ హాసన్ ఎందుకు బెంగాలీ భాష నేర్చుకున్నారో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఆసక్తికరమైన విషయానికి కారణం ఒక ప్రముఖ నటి, దర్శకురాలు.. మరి ఎవరో తెలుసా?’ Also Read : SS Rajamouli : థియేటర్, OTT కి మధ్య తేడా ఇదే.. ఇంటర్వ్యూలో సత్యరాజ్…
Coolie : లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమాకు మంచి బజ్ ఉండటంతో ఇప్పటికీ వరుసగా టికెట్లు బుక్ అవుతున్నాయి. అయితే శృతిహాసన్ ఇందులో ప్రీతి పాత్రలో కనిపించింది. ఆమె పాత్రపై ఇప్పటికే రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ప్రీతి లాంటి పాత్ర ఇవ్వడం నిజంగా అన్యాయమే అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా శృతిహాసన్ ఆస్క్ మీ సంథింగ్ అంటూ ఆన్ లైన్ లో ఓ సెషన్…
ప్రముఖ నటీమణి శృతి హాసన్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్రలో కనిపించనుండగా, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో శృతి హాసన్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది శృతి హాసన్. అనతి కాలంలోనే భాషతో సంబందం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. ప్రజంట్ తెలుగు, తమిళ, హింది, ఇంగ్లీష్ ఇండస్ట్రీలలో తనదైనా మార్క్ క్రియేట్ చేసుకుంటుంది. అయితే ఇండస్ట్రీ ఏదైనప్పటికి నటీమణుల తొలి సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతే, వారిపై తక్షణమే విమర్శలు మొదలవుతాయి. ‘ఐరన్ లెగ్’ అనే అనుచితమైన లేబుల్ వేసి, సినిమా ఫలితం వారిపై మోపడం సాధారణమైంది. కానీ హీరోల…