Shruti Haasan : ఆమె మీద ఇష్టం తోనే నాన్న ఆ పని చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కమల్ హాసన్ వ్యక్తిత్వం, ఆయన లైఫ్‌స్టైల్ ఎప్పుడూ ఫ్యాన్స్‌కి ఆసక్తికరమే. తాజాగా ఆయన కూతురు శృతి హాసన్ ఓ సీక్రెట్ రివీల్ చేసింది. ‘కూలీ’ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కమల్ హాసన్ ఎందుకు బెంగాలీ భాష నేర్చుకున్నారో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఆసక్తికరమైన విషయానికి కారణం ఒక ప్రముఖ నటి, దర్శకురాలు.. మరి ఎవరో తెలుసా?’
Also Read : SS Rajamouli : థియేటర్, OTT కి మధ్య తేడా ఇదే..
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఇంటర్వ్యూలో సత్యరాజ్ మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ అన్నింటినీ చాలా త్వరగా నేర్చుకుంటాడు. ఆయన బెంగాలీ భాష కూడా నేర్చుకున్నాడు” అని చెప్పగా, వెంటనే శృతి మధ్యలో చొరవ తీసుకుంటూ, ఆ సీక్రెట్ రివీల్ చేసింది.“నాన్న బెంగాలీ ఎందుకు నేర్చుకున్నాడో తెలుసా? ఆయనకు బెంగాలీ డైరెక్టర్, నటి అపర్ణ సేన్ అంటే విపరీతమైన ఇష్టం. ఆమెను ఇంప్రెస్ చేయడానికి బెంగాలీ నేర్చుకున్నాడు. అంతే కాదు, హేరామ్ సినిమాలో రాణి ముఖర్జీ పాత్ర పేరు కూడా అపర్ణగానే పెట్టాడు. ఇదంతా నాన్న అపర్ణ పై ఉన్న అభిమానమే!” అని శృతి తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కమల్ హాసన్ వ్యక్తిత్వంపై మళ్లీ చర్చ మొదలుపెట్టారు. కమల్ హాసన్ అభిమానులు, శృతి హాసన్ ఈ రివీలేషన్‌తో “నాన్న లవ్ స్టోరీలు కూడా సినిమాల్లాగే ఆసక్తికరంగా ఉంటాయి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
"Kamal learnt Bengali and named Rani's character in Hey Ram as Aparna to impress Aparna Sen who he was in love with, then"
Non-judgemental context: Hey Ram released in 2000, Aparna Sen was 55 and KH was 46 then. Shruti was 14, Akshara 9. pic.twitter.com/suPetTKM0w
— Tamil Labs 2.0 (@labstamil) August 26, 2025
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు