Shriya Saran responds trolls : ఇటీవల ప్రముఖ హీరోయిన్ శ్రియా శరణ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాల సంగతి ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది.
Shriya Saran: టాలీవుడ్ సీనియర్ బ్యూటీ శ్రీయా శరన్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని షాక్ ఇచ్చింది. ఇక రెండేళ్ల తరువాత తనకు కూతురు పుట్టింది అని చెప్పి ఇంకో షాక్ ఇచ్చింది.
Shriya Saran: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో శ్రీయా శరన్ ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యిపోయింది.
జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ దర్శకత్వం వహించిన తొలి హిందీ చిత్రం 'తడ్కా'. నానా పటేకర్, శ్రియాశరన్, తాప్సీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది.