Sreya sran: హీరోయిన్ శ్రియ శరణ్ తొలిసారి తన అసహనాన్ని బయటపెట్టింది. తన అందం గురించి ఓ రిపోర్టర్ చేసిన వ్యాఖ్య ఆమెకు కోపం తెప్పించింది. శ్రియా శరణ్ చాలా సౌమ్యురాలు. ఆమె సహనం కోల్పోయి కోపాన్ని ప్రదర్శించిన సందర్భాలు లేకపోలేదు.
Bhola Shankar: ఇష్టం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే అగ్ర కథనాయికగా ఎదిగింది శ్రియ. దాదాపు 20ఏళ్ల కెరీర్లో పెళ్లయినా సేమ్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ మెరిసిపోతున్నారు. తక్కువ కాలంలోనే బడా హీరోల సరసన నాయికగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
శ్రియా, శర్మన్ జోషి జంటగా నటించిన 'మ్యూజిక్ స్కూల్' మూవీ ట్రైలర్ ను ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.
Shriya : ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రియ అనతికాలంలోనే అగ్రతారగా ఎదిగింది. దాదాపు 20ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
ఏ ఇండస్ట్రీలోకైనా కొత్త నీరు వచ్చే కొద్దీ పాత నీరు పోతూ ఉంటుంది. ఇది ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా జరుగుతున్నదే. ఫిల్మ్ ఇండస్ట్రీలో, మరీ ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. యంగ్ హీరోయిన్, కొంచెం స్పార్క్ ఉన్న హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే చాలు పాత హీరోయిన్స్ కి కష్టాలు మొదలవుతాయి. దర్శక నిర్మాతలు హీరో సినీ అభిమానులు ఆ కొత్త హీరోయిన్ వెనక పడతారు, పాత హీరోయిన్ కి అవకాశాలతో పాటు…
Shriya Saran: ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ శ్రియా శరన్. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారును తన కొంగుకు కట్టేసుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.