Shriya Saran: శ్రీయా బాత్ రూమ్ వీడియో వైరల్.. తల్లి అయ్యాక కూడా నగ్నంగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shriya Saran: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో శ్రీయా శరన్ ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యిపోయింది. ఇక సీక్రెట్ గా బిడ్డను కని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం రీ ఎంట్రీలో అడపాదడపా సినిమాలో కనిపిస్తున్న ఈ సీనియర్ నటి ఇప్పుడు కూడా అందాల ఆరబోత తగ్గేదేలే అన్నట్లు చూపించేస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు కునుకు రానివ్వకుండా చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఒక బాత్ రూమ్ యాడ్ కోసం ఏకంగా నగ్నంగా కనిపించి షాక్ ఇచ్చింది. గీజర్ యాడ్ కోసం శ్రీయ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.
బాత్ రూమ్ లో నగ్నంగా స్నానం చేస్తూ కనిపించింది. దీనికోసం అమ్మడు భారీగానే పారితోషికం పుచ్చుకున్నదని సమాచారం. ఇక ఈ యాడ్ లో శ్రీయా అందం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని చెప్పాలి. తల్లి అయినా కూడా ఎక్కడా వన్నె తగ్గలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ యాడ్ పై పలువురు పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది బావుంది అంటుంటే.. ఇంకొంతమంది తల్లి అయ్యాకా కూడా ఎందుకు ఇలాంటి స్కిన్ షో యాడ్ లు, ఫోటోషూట్ లు.. రేపు నీ కూతురు పెద్దయ్యాక వీటిని చూస్తే ఏమనుకొంటుంది అని కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం శ్రీయా.. ఉపేంద్ర నటించిన కబ్జా సినిమాలో నటిస్తోంది.
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
https://www.instagram.com/p/CksDPApt2FO/
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!