Shriya Saran : సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. విషయం ఏంటంటే వయసు పెరుగుతున్నా కొద్దీ ఆమె అందాల జాతర మరింత పెంచేస్తోంది. ఇంకా సినిమాలకు గ్యాప్ ఇవ్వకుండా వరుసగా చేస్తూనే ఉంది ఈ నార్త్ బ్యూటీ. తెలుగులో ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉంటుంది. రీసెంట్ గానే రెండు సినిమాల్లో కనిపించింది. ఇక ఎంత బిజీగా ఉన్నా…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్‌హీరో ఇమేజ్‌ను నిజం చేస్తున్న హీరో తేజ సజ్జా మరోసారి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించాడు. తేజ సజ్జా తాజా చిత్రం ‘మిరాయ్’ కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్‌ను దాటింది. ఇంత త్వరగా ఈ మైలురాయిని సాధించిన తేజ సజ్జా రెండో సినిమా ఇది. ఇంతకుముందు పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’ ఈ రికార్డును సృష్టించింది. మిరాయ్ చిత్రం తన నిర్మాతలకు భారీ లాభాలను అందిస్తూ, ట్రేడ్ సర్కిల్స్‌లో…
తేజ సజ్జా హీరోగా ఈగల్ సినిమా ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ మిరాయ్. ఇందులో తేజ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. మంచు మనోజ్ యాంటోగనిస్టుగా కనిపించడం కూడా ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. రితికా నాయక్ హీరోయిన్. ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ అమాంతం పెంచాయనే చెప్పాలి. కాగా నిన్న రాత్రి అటు ఓవర్సీస్ తో పాటు…
సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా…
Mirai : ఈ సినిమా మేం అనుకున్నప్పుడు ఎలాంటి కరెక్ట్ ప్లాన్ లేదు. కేవలం కథ మీద నమ్మకంతోనే ముందుకు వెళ్లాం. విశ్వ ప్రసాద్ నాకు చాలా బాగా నచ్చిన నిర్మాత. ఆయన ప్రతి సినిమా కోసం ఎంతో కష్టపడుతారు. చాలా రెస్పాన్సిబిలీటీ తీసుకుని అందరికీ సపోర్ట్ చేస్తారు. అందరూ ఎదగాలని కోరుకుంటారు. ఈ మూవీకి మరో పెద్ద బలం మనోజ్ అన్న. ఆయన మాట ఇచ్చినట్టే ఈ సినిమా కోసం ఒప్పుకున్నారు. అందువల్లే సినిమాకు ఇంత…
తేజ సజ్జా నటించిన పాన్-ఇండియా సూపర్ హీరో చిత్రం ‘మిరాయ్’ సెప్టెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ మరియు కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే తన గ్లింప్స్, టీజర్, మరియు ట్రైలర్‌లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ‘మిరాయ్’లో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో…
తేజ సజ్జా హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీలక పాత్రలో రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ చూసి చాలా బాగుందంటూ అప్రిషియేట్ చేశారు. Also Read : Krish: హరిహర వీరమల్లు విషయంలో బాధగా ఉంది గ్రాండ్ స్కేల్…
Manchu Manoj : మంచు మనోజ్ స్టార్ హీరోయిన్ కు సారీ చెప్పాడు. అది కూడా అందరి ముందు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో. మనకు తెలిసిందే కదా.. తేజాసజ్జ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో శ్రియ కూడా నెగెటివ్ పాత్రలోనే కనిపిస్తోంది. తాజాగా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్…
దాదాపు 20 ఏళ్ల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఓ స్టార్ బ్యూటీ.. ఇప్పుడు ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది. కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతున్నప్పుడల్లా ఐటమ్ సాంగ్స్ ఆమెను కాపాడాయి. ప్రెజెంట్ ఒక్కటంటే ఒక్క ఆఫర్ లేక సతమతమౌతున్న హీరోయిన్ .. తిరిగి స్పెషల్ సాంగ్‌నే చూజ్ చేసుకుంది. పెళ్లై పాప పుట్టినా కూడా సేమ్ ఫిజిక్ ని మెయిన్ టైన్ చేస్తోంది శ్రియా. టాలీవుడ్, కోలీవుడ్‌లో తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా మారిన శ్రియా…