Home
Shreyas Iyer News
Shreyas Iyer News News
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ హెల్త్ అప్డెట్.. మెడికల్ రిపోర్టు విడుదల చేసిన BCCI..
Shreyas Iyer: ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ వన్డేలో టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. క్యాచ్ తీసుకోవడానికి శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ అలెక్స్ కారీ వెనుక పరిగెత్తాడు. క్యాచ్ తీసుకునే సమయంలో నేలపై పడిపోవడంతో కడుపులో తీవ్ర గాయం అయింది. గాయం కారణంగా శ్రేయస్ ప్లీహానికి గాయం, అంతర్గత రక్తస్రావం జరిగింది. దీంతో శ్రేయాస్ సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. చాలా రోజులు ICUలో చికిత్స పొందాడు. READ MORE: Gold… -
Shreyas Iyer Health Update: శ్రేయస్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన సూర్యకుమార్.. ఏం చెప్పాడంటే?!
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ అందుకునే ప్రయత్నంలో తీవ్ర గాయానికి గురైయ్యాడు. ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. శ్రేయస్ ఆరోగ్యం గురించి టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రేయస్ బాగానే ఉన్నాడని, వైద్యులు నిత్యం అతన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పాడు. ఇది మనకు శుభవార్త అని సూర్య చెప్పుకొచ్చాడు. Also Read: 6 వేలకే… -
Shreyas Iyer Injury: ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.. వారం పాటు అబ్జర్వేషన్లోనే!
టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే మ్యాచ్‌లో పక్కటెముకల్లో తీవ్ర గాయం కాగా.. అంతర్గతంగా రక్తస్రావం కావడంతో టీమిండియా మేనేజ్మెంట్ వెంటనే ఐసీయూకి తరలించింది. కనీసం వారం రోజుల పాటు శ్రేయస్ అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు చెప్పారట. బ్లీడింగ్ ఆగిపోయి, ఇన్ఫెక్షన్ కాకుంటే షిఫ్ట్ చేస్తామని మేనేజ్మెంట్కు వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. మూడు వారాల పాటు ఆటకు శ్రేయస్ దూరమయ్యే అవకాశం ఉంది. Also Read:… -
Shreyas Iyer: కేకేఆర్‌కు షాక్.. శ్రేయాస్ అయ్యర్‌కు..!
KKR Skipper Shreyas Iyer fined Rs 12 lakh in KKR vs RR: రాజస్తాన్ రాయల్స్‌పై ఓడి బాధలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు షాక్ తగిలింది. రాయల్స్‌పై స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ మేరకు ఐపీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ 2024లో కేకేఆర్ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇదే మొదటిసారి కాబట్టి… -
Shreyas Iyer-BCCI: శ్రేయస్ అయ్యర్‌కు శుభవార్త చెప్పనున్న బీసీసీఐ!
BCCI To Give Central Contract to Shreyas Iyer: బీసీసీఐ ఇటీవల ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. ఐపీఎల్ కోసం దేశవాళీ క్రికెట్లో ఆడటానికి ఆసక్తి చూపట్లేదనే కారణంతో వీరిద్దరి సెంట్రల్ కాంట్రాక్ట్ బీసీసీఐ తొలగించింది. అయితే శ్రేయస్‌పై వేటు వేసిన బీసీసీఐపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.శ్రేయస్‌కు మద్దతుగా మాజీ క్రికెటర్లు నిలిచారు. ఇంగ్లండ్ సిరీస్ ముందు రంజీట్రోఫీ ఆడాడని, వన్డే… -
Shreyas Iyer-BCCI: బీసీసీఐకి అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్ అయ్యర్.. చర్యలు తప్పవా?
Will BCCI take action against Shreyas Iyer: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అడ్డంగా దొరికిపోయాడు. గాయం తిరగబెట్టిందని, వెన్నునొప్పి వస్తుందని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి వెళ్లిన శ్రేయాస్.. ఫిట్‌గా ఉన్నాడని తాజాగా తేలింది. శ్రేయాస్ ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐకి ఎన్సీఏ వైద్య బృందం రిపోర్ట్ ఇచ్చింది. మ్యాచ్ ఆడే సామర్థ్యంతో అతడు ఉన్నాడని బీసీసీఐకి ఎన్సీఏ నివేదిక పంపింది. దాంతో శ్రేయాస్‌పై విమర్శలు మొదలయ్యాయి.…
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!