Travis Head Hails Bhuvneshwar Kumar Bowling: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 19 ఓవర్ చివరి బంతికి సిక్సర్ ఇచ్చి తమని నిరుత్సాహానికి గురిచేశాడని ఓపెనర్ ట్రావిస్ హెడ్ తెలిపాడు. భువనేశ్వర్ కుమార్ క్లాసిక్ బౌలింగ్‌తో అదరగొట్టాడని ప్రశంసించాడు. నితీశ్ రెడ్డి చూడచక్కని షాట్లతో అలరించాడని హెడ్ చెప్పుకొచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 20 రన్స్ అవసరం కాగా.. 19 ఓవర్ వేసిన కమిన్స్ 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు.…
Nitish Reddy Equals Travis Head, Heinrich Klaasen Record: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్, తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఒకే మ్యాచ్‌లో ఎనిమిది సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం రాత్రి ఉప్పల్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌పై 8 సిక్సులు కొట్టాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సరసన నితీష్ నిలిచాడు. 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై…
Bhuvneshwar Kumar on SRH Last Over vs RR: చివరి ఓవర్ వేస్తున్నప్పుడు మైదానంలో ఎలాంటి చర్చ జరగలేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. చివరి ఓవర్లో తాను ఫలితం గురించి పెద్దగా ఆలోచించలేదని, ఎలా బౌలింగ్ చేయాలనేదానిపై మాత్రమే దృష్టి సారించానని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఎక్కువగా స్వింగ్ కావడం కూడా తమకు కలిసొచ్చిందని భువీ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్…
Nitish Reddy React on Sunrisers Hyderabad Win: చివరి బంతి వరకూ మ్యాచ్ వచ్చినప్పుడు తాము గెలుస్తామని అస్సలు అనుకోలేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్, తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి అన్నాడు. ఓడిపోవడం లేదా కనీసం టై చేసి సూపర్ ఓవర్‌కు వెళ్తామని తాము భావించామన్నాడు. భువనేశ్వర్ కుమార్ మ్యాజిక్ చేస్తూ చివరి బంతికి వికెట్ పడగొట్టడం అద్భుతం అని నితీశ్ రెడ్డి పేర్కొన్నాడు. రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన…
Anchor Anasuya Bharadwaj Reaction Goes Viral in SHR vs RR Match: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం రాత్రి ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు ఎస్‌ఆర్‌హెచ్ ఫాన్స్ భారీగా తరలివచ్చారు. సెలెబ్రెటీలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. స్టేడియంలో చేస్తూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతు తెలిపారు. ఎస్‌ఆర్‌హెచ్,…
Sunrisers Hyderabad PLayers Celebrations: ఐపీఎల్ 2024లో వరుస విజయాలతో దూసుకెళుతున్న రాజస్థాన్ రాయల్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడ్డుకట్ట వేసింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ ఒకే ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. రాజస్థాన్ విజయానికి చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా.. భువనేశ్వర్ కుమార్ సూపర్ బౌలింగ్‌తో రోవ్మాన్ పావెల్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఉప్పల్ మైదానంలో అప్పటివరకు ఊపిరిబిగపట్టి ఉన్న హైదరాబాద్ అభిమానులు.. ఊహించని విజయంతో ఒక్కసారిగా అనందంతో…
Fans Round Up Heinrich Klaasen and Jaydev Unadkat in Hyderabad: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఢీకొట్టనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్ 3-4 రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. ఆర్ఆర్ మ్యాచ్‌కు సమయం ఉండడంతో ఓ వైపు ప్రాక్టీస్ చేస్తూ.. మరోవైపు హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో సన్‌రైజర్స్…
Sunrisers Hyderabad Playoff Chances: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30కి ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ సన్‌రైజర్స్‌కు చాలా కీలకం. ఎందుకంటే ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా ఉంది. ఓ ప్లేస్ రాజస్థాన్ ఖరారు చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం 7 జట్లు తలపడుతున్నాయి. దాంతో రాజస్థాన్‌తో మ్యాచ్ సన్‌రైజర్స్‌కు కీలకంగా మారింది. ఐపీఎల్…