ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చూసే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాలు మే 25 న ముగియనున్నాయి. ఇంతటి ప్రతిష్ఠాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో భారత్ కు చెందిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’ షార్ట్ ఫిలిం సత్తా చాటుకుంది. ఈ షార్ట్ ఫిలింకు ఏకంగా ‘2024 ఉత్తమ షార్ట్ ఫిలిం’ బహుమతిని సొంతం చేసుకుంది. ఎస్ చిదానంద నాయక్…
Lokesh Kanagaraj : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దర్శకుడు లోకేష్ కనగరాజ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో అద్భుతమైన టేకింగ్ తో సినిమాలను తెరకెక్కిస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు.లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.సినిమాటిక్ యూనివర్స్ ద్వారా ఒక సినిమాకు ఇంకో సినిమాను లింక్ చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లడం ప్రేక్షకులకు బాగా నచ్చింది.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఖైదీ, విక్రమ్, లియో…
Manyam district: సినీ రంగం పైన ఆసక్తి ఉండడం తప్పు కాదు. కానీ ఇష్టం ఉన్న పనిని ప్రారంభించాలి ఒక్కసారిగా నేమ్ ఫేమ్ సంపాదించాలి అనుకుని ఓ ప్లాన్ లేకుండా అప్పులు చేస్తేనే ముప్పు. ఇలా సినీ రంగం పైన అవగాహనా లేకుండా అప్పులు తెచ్చి సినిమాలు తీసి నష్టపోయిన వాళ్ళు గతంలో కోకొల్లలు. అయితే ఇప్పుడు ఆకోవలోకి షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్లు కూడా వస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్ పైన ఓ యువకుడికి ఉన్న ఆసక్తి అతని…
దగ్గుబాటి రానా తొలి చిత్రం లీడర్తో తెలుగువారి ముందుకొచ్చింది ప్రియా ఆనంద్. అలానే గత యేడాది ఓటీటీలో విడుదలైన నిన్నిలా నిన్నిలాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అశోక్ సెల్వన్. వీరిద్దరూ ప్రధాన పాత్రలు పోషించిన షార్ట్ ఫిల్మ్ మాయ. 2017లో రూపుదిద్దుకున్న ఈ లఘు చిత్రానికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభించింది. దీనిని ఒకప్పటి పాపులర్ డైరెక్టర్ ఐవీ శశి తనయుడు అని ఐ.వి. శశి రూపొందించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ సమయంలో ఏర్పడిన అనుబంధంతోనే…
కరోనా సమయంలో వైద్యులు ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఆయా వైద్యులు, సిబ్బంది మహమ్మారి బారిన పడుతున్నారు. కొంతమంది ఆసుపత్రుల్లో ప్రాణాలు వదిలేస్తున్నారు. మరికొంత మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకున్న తర్వాత దైర్యంగా తిరిగి విధులకు హాజరవుతున్నారు. అయితే వారి త్యాగాన్ని అందరికి తెలియజేయాలని భావించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన వైద్యులపై ఓ షార్ట్ ఫిల్మ్ చేయాలని భావించిందట. ఇందులో భర్త రామ్‌చరణ్‌ని హీరోగా…