టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ స్పై..ఈ ఏడాది జూన్ 29 న స్పై మూవీ థియేటర్లలో రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా హిట్ తరువాత నిఖిల్ నుంచి వచ్చిన మూవీ కావడంతో విడుదలకు ముందు ఈ సినిమాకు భారీగా హైప్ వచ్చింది. తీరా రిలీజ్ అయ్యాక స్పై సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.ఇదిలా ఉంటే రీసెంట్ గా బుల్లితెరపై రిలీజ్ అయిన స్పై మూవీ అక్కడ…