సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు నెల్సన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా సెట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన పని యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. రజనీకాంత్ వయసును మించి చూపిన ఎనర్జీ మరియు డెడికేషన్ యూనిట్ మొత్తాన్ని మెస్మరైజ్ చేసింది.…
టాప్ హీరోల సినిమాలపై ఆడియన్స్ అటెన్షన్ మరింత గ్రాబ్ చేసేందుకు పలు ఎక్స్ పరిమెంట్స్ చేస్తుంటారు డైరెక్టర్స్. అందులో ఒకటి స్టార్ హీరోలతో క్యామియో అప్పీరియన్స్ ఇప్పిచడం. ఇలాంటి ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది కానీ.. తలైవా రజనీకాంత్ మూవీల్లో ఇటీవల ఎక్కువైంది. జైలర్, వెట్టయాన్, రీసెంట్ కూలీ వరకు తలైవాకు స్టార్ హీరోలు అదీ కూడా మల్టీ ఇండస్ట్రీ హీరోలు జోడయ్యారు. జైలర్‌లో మలయాళ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జాక్రీషాఫ్…
గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సూపర్ స్టార్ శివరాజ్ కుమార్…
ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.…
వరుస ప్లాపులతో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న రజనీకాంత్ 2023లో నెల్సన్ దిలీప్ కుమార్ తో చేసిన జైలర్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కానీ జైలర్ నుండి సూపర్ స్టార్ ఓ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు. తన సినిమాల్లో కచ్చితంగా ముగ్గురు, నలుగురు స్టార్ హీరోలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకు ఎంగ్జాంపుల్స్ వెట్టయాన్, కూలీ, ఇప్పుడు రాబోతున్న జైలర్ 2. జైలర్‌లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ క్యామియోలతో అదరగొట్టేశారు. మార్కెట్…
'రైటర్ పద్మభూషణ్' చిత్ర బృందాన్ని కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అభినందించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి లభిస్తున్న స్పందన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
దర్శక దిగ్గజం రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న RRR చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా, అలియా భట్, ఒవిలియా మోరిస్, శ్రియ, అజయ్ దేవగన్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రమోషన్లపై దృష్టి పెట్టారు మేకర్స్. స్పెషల్…