Jailer2 shooting : జైలర్ 2 షూటింగ్ లో ‘రజనీకాంత్’ రాక్.. నెల్సన్ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు నెల్సన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా సెట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన పని యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. రజనీకాంత్ వయసును మించి చూపిన ఎనర్జీ మరియు డెడికేషన్ యూనిట్ మొత్తాన్ని మెస్మరైజ్ చేసింది.
Also Read : Akhanda 2 : అఖండ – 2 ప్రీమియర్స్.. టికెట్ హైక్స్.. వెరీ రిజనబుల్
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
వివరాలలోకెళితే సినిమాలో ఒక కీలక యాక్షన్ సీన్ కోసం సూపర్ స్టార్ బాగా బరువు ఉండే పరికరాన్ని ఎత్తి, దాన్ని పూర్తిగా తిప్పి, తలక్రిందులుగా ఉంచాల్సిన సన్నివేశం ఉందట. అది చాలా బరువు ఉండడంతో ఈ యాక్షన్ సీన్ రిస్క్ తో కూడుకున్నది కావడంతో దర్శకుడు నెల్సన్ ముందుగా రజనీతో క్లోజ్‌అప్ షాట్స్ తీసి మిగతా షాట్ ను రజనీ డూప్‌తో చేయాలనే ప్లాన్ చేశాడట. అయితే మరుసటి రోజు షూటింగ్ కు వచ్చిన తలైవర్ రజనీకాంత్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ ను ఎటువంటి డూప్ సాయం లేకుండా సింగిల్ షాట్ లో ఫినిష్ చేశాడట. అంతటి రిస్కీ యాక్షన్ ఎపిసోడ్ ను క్షణాల్లో పూర్తిచేసి యూనిట్ మొత్తాన్ని అవాక్కయ్యేలా చేశాడట రజిని. ఈ వయస్సులో సూపర్ స్టార్ స్టామినా యాక్షన్‌పై ఉన్న కంట్రోల్ చూసి టీమ్ షాక్ అయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా దర్శకుడు నెల్సన్ సూపర్ స్టార్ కు సినిమా పట్ల ఉండే డెడికేషన్ చూసి షాక్ అయ్యాడట. దర్శకుడు షాట్ ఫినిష్ చేసాక రజనీ చేసిన యాక్షన్ కు కేరింతలతో హోరెత్తించారు. దట్ ఈజ్ తలైవర్.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!