Super Hit Pairs: సౌత్ ఇండస్ట్రీలో హిట్ పెయిర్స్ మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నాయి. సీనియర్ హీరోల నుంచి యువ హీరోల వరకు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిన హీరోయిన్లతో మరోసారి స్క్రీన్ షేర్ చేయబోతున్నారు. ఈ జోడీల లైన్ అప్ ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్‌మెంట్ క్రియేట్ చేస్తోంది. ఈ లిస్ట్ లో ముందుగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున గురించి చెప్పుకుంటే.. ఆయనతో టబు జోడీగా నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా 1996లో కృష్ణవంశి దర్శకత్వంలో విడుదలై…
సెప్టెంబర్ 5న పెద్ద ఫెస్టివల్ లేదు కానీ ఈ డేట్‌పై నార్త్ టూ సౌత్ సినిమాలు ఇంట్రస్ట్ చూపించాయి. అందులోనూ పాన్ ఇండియా చిత్రాలు ఘాటీ, మదరాసి మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది. సౌత్‌లో వీరిద్దరిలో ఒకరు డామినేట్ చూపిస్తారు అందులో నో డౌట్. కానీ నార్త్‌లో టూ ఫిల్మ్స్ బాఘీ4, ది బెంగాల్ ఫైల్స్‌కు పోటీగా ఈ సినిమాలు రిలీజౌతున్నాయి. అనుష్క, క్రిష్ కాంబోలో వస్తోన్న సెకండ్ ఫిల్మ్ ఘాటీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే పలుమార్లు…
Kingston Movie : కోలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా పేరొందిన జివి ప్రకాష్ కుమార్.. హీరోగా మారి విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ సినిమాలో స్నేహ, లైలా ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, అజ్మల్, నితిన్ సత్య మరియు ప్రేమ్ జీ వంటి స్టార్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు.ప్రస్తుతం ఈ…
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఇటీవలే “అయలాన్”సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివకార్తికేయన్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టిన శివకార్తికేయన్ ఆ మూవీస్ కి సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ అందిస్తూ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నాడు.శివకార్తికేయన్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ “sk23”. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ…
Amaran: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ మధ్యనే అయలాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం అమరన్. ఉలగనాయగన్ కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తుండగా, వకీల్ ఖాన్ గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ అయలాన్ మూవీ తమిళ వెర్షన్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే తెలుగులో సంక్రాంతి పండుగ సందర్బంగా గుంటూరు కారం, సైంధవ్ మరియు నా సామిరంగతో పాటు హనుమాన్ రిలీజ్ కావడంతో అయలాన్ మూవీకి థియేటర్లు దొరకలేదు దాంతో తెలుగు వెర్షన్‌ను రెండు వారాలు ఆలస్యంగా జనవరి 26న రిలీజ్ చేయాలని భావించారు. తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. ఈ ప్రమోషన్స్‌లో శివకార్తికేయన్…
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన తమిళ మూవీ అయలాన్ సంక్రాంతి కానుకగా రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ధనుష్ కెప్టెన్ మిల్లర్‌కు పోటీగా బరిలో నిలిచిన ఈ భారీ బడ్జెట్ మూవీ పన్నెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా దాదాపు 78 కోట్లకుపైగా గ్రాస్ , నలభై రెండు కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది.కెప్టెన్ మిల్లర్ తర్వాత 2024లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తమిళ మూవీగా అయలాన్ నిలిచింది. ఏలియన్ బ్యాక్‌డ్రాప్‌లో సైన్స్…
శివకార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో డైరెక్టర్ ఆర్ రవి కుమార్ అయలాన్ మూవీని తెరకెక్కించాడు.100 కోట్ల భారీ బడ్జెట్ తో 2016లో అయలాన్ సినిమాను అనౌన్స్ చేశారు. 2018 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. గ్రాఫిక్స్, వీఎఎఫ్ఎక్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్న కథ కావడం తో బడ్జెట్ బాగా పెరిగిపోయింది.దీనితో అయలాన్ రిలీజ్ ఆలస్యమైంది. దాదాపు ఐదేళ్ల పాటు నిర్మాణం…
Imman Sensational Allegations on Shivakarthikeyan: తమిళ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ ఇప్పుడు మరో సారి వార్తల్లోకి ఎక్కారు. నిజానికి విడాకుల వార్తలతో హాట్ టాపిక్ అయిన ఆయన ఇప్పుడు స్టార్ హీరో మీద సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. నిజానికి హీరో శివకార్తికేయన్ – ఇమ్మాన్ కాంబోలో సూపర్ హిట్ పాటలు వచ్చాయి. అయితే, ఇటీవల పరిణామాలు కనుక చూస్తే వీరిద్దరి మధ్య విబేధాలు పెరుగుతున్నాయని అనిపిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఇమ్మాన్ తన…