Sivakarthikeyan : దళపతి విజయ్ మూవీలో శివకార్తికేయన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ సినిమాలో స్నేహ, లైలా ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, అజ్మల్, నితిన్ సత్య మరియు ప్రేమ్ జీ వంటి స్టార్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాలో దళపతి విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈసినిమాను సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది.కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ఈ సినిమా డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో శివకార్తికేయన్ తరువాత చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగల్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.ఈ సాంగ్ ను దళపతి విజయ్ పాడిన కూడా ఈ సాంగ్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఎప్పుడొస్తుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!