Telangana Elections : వరంగల్ జిల్లా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు రెండు కాళ్లు పోయిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వచ్చారు. సంగెం మండలం బొల్లికుంట పాఠశాలలో పనిచేస్తున్న శివాజీ 36 ఏళ్ల కిందటే ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు.
Amardeep: జానకి కలగనలేదు సీరియల్ తో అమర్ దీప్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ తెచ్చిన పేరుతో వరుసగా డ్యాన్స్ షోలతో పాటు సినిమాల్లో కూడా మంచి అవకాశాలను అందుకున్నాడు. ఇక అలానే బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. ఇక మొదటిరోజు నుంచి అమర్.. హౌస్ లో ఉండే విధానం.. చాలామందికి నచ్చకుండాపోయింది. గేమ్ అర్థంకాక కొన్ని వారాలు గడిపాడు.
Biggboss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 12 వారాలు పూర్తికాగా.. ఇంకో మూడు వారాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇక కెప్టెన్సీ టాస్క్ లు లేవు. అందరు గేమ్ మీదనే ఫోకస్ పెట్టాలి. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ ను బిగ్ బాస్ రద్దు చేయడంతో అమర్ కెప్టెన్ గా ఉండకుండానే సీజన్ ముగుస్తుంది.
Shivaji: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. బిగ్ బాస్ చరిత్రలోనే గొప్పగా నిలిచిపోతుంది అని చెప్పొచ్చు. ఉల్టా ఫుల్టా అని సీజన్ మొదటనే చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టే సీజన్ మొత్తం ఊహించని మలుపులతో చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక షో మొదలైన మొదటివారం నుంచి ఇప్పటివరకు అమర్ కే, శివాజీకి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది.
Gautham Slams Shivaji in Bigg Boss Telugu 7: బిగ్ బాస్ ఏడో సీజన్ లో కొత్త కంటెంట్ను చూపించడంతో పాటు టాస్కులను మరింత పగడ్బందీగా అమలు చేస్తున్నారు. 9వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘హాల్ ఆఫ్ బాల్’ అనే టాస్క్ ఇచ్చిన క్రమంలో యావర్, గౌతమ్, భోలే, తేజ, శోభా, రతికలను వీర సింహాలు టీమ్గా, అర్జున్, ప్రశాంత్, శివాజీ, అమర్, ప్రియాంక, అశ్వినిలను గర్జించే పులుల జట్టుగా చేసి రకరకాల…
Biggboss: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం హయ్యాస్ట్ టీఆర్పీతో రసవత్తరంగా కొనసాగుతోంది. సీజన్ మొదటి నుంచి హోస్ట్ నాగార్జున ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా అని చెబుతూనే ఉన్నారు.. ప్రస్తుతం అలాగే సాగుతూనే ఉంది.
టాలీవుడ్ నటుడు బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ శివాజీ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. నైంటీస్ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఓ ఆసక్తికర తెలుగు వెబ్ సిరీస్లో శివాజీ ప్రధాన పాత్ర పోషించాడు.ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ఈ సిరీస్ క్యాప్షన్. ‘తొలి ప్రేమ’ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెల్లెలిగా నటించిన నటి వాసుకీ ఇందులో శివాజీ భార్య గా నటించింది… ఇందులో మ్యాథ్స్ టీచర్ చంద్రశేఖర్ అనే పాత్రలో శివాజీ నటిస్తుండగా,…
Nagarjuna Fires on Shivaji and Sundeep on Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం చివరికి వచ్చేయగా వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఇందులో నాగార్జున హౌజ్ లోని కొంతమంది బెండు తీసే పనిలో పడ్డారు అని ఆ ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఆ కంటెస్టెంట్ చేసిన పనికి డైరెక్ట్ ఇంటికి పంపించాలని కూడా నిర్ణయించడం హాట్ టాపిక్ అయింది. ఈ బిగ్ బాస్…
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బెంగళూరులోని సదాశివ నగర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అవమానించారనే ఆరోపణలతో సంఘ్ పరివార్ మూకలు రెచ్చిపోయారు. బెలగావిలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు సంగూలి రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బస్సులపైకి, కార్లపైకి రాళ్ళు విసిరుతూ భయాందోళనలు సృష్టించారు. కొన్ని ప్రాంతాల్లో బంద్ కూడా నిర్వహించారు. సంఘ్ పరివార్ మూకల అరాచకాలను నిరసిస్తూ మైసూరులో యువ జనతా…