హీరో నాని ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరొకపక్క నిర్మాతగా కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలా ఆయన హీరోగా హిట్లు కొడుతూనే నిర్మాతగా కూడా హిట్లు కొడుతూ డబ్బులు వెనకేసుకుంటున్నాడు. తాజాగా నాని సమర్పిస్తున్న కోర్ట్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం మీద నాని ముందు నుంచి నమ్మకం కనబరుస్తున్నారు. ఒక రోజు ముందు ప్రీమియర్స్ వేయడం కామన్ అయింది కానీ ఏకంగా…
భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే ఛత్రపతి శివాజీ జయంతి నేడు. మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ గొప్ప యోధుడు. అలాంటి యోధుడి జన్మధినాన్ని భారత్‌లో ఘనంగా జరుపుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో ఇదో పెద్ద పండుగ. మాస్టర్ స్ట్రాటజిస్ట్‌గా పేరుగాంచిన ఛత్రపతి శివాజీ మొఘలులపై అనేక యుద్ధాలు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని రూపొందించాడు.
భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. ఈ పేరు వింటే హిందూ యువతకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మెఘలుల దాడుల నుంచి హిందూమతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది. తల్లి సంరక్షణలో బైరంఖాన్ శిక్షణలో రాటుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో బీజపుర, గోల్కొండ సుల్తానులు, మొఘలులకు ముచ్చెమటలు పట్టించాడు.
Production No 32 : ‘#90s-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచలనాలు లేకుండా వచ్చిన ఈ వెబ్ సిరీస్.. అందరికీ కనెక్ట్ అయింది.
Gang Rape Case: వనస్థలిపురం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్యాంగ్ రేప్ కేసులో గౌతమ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు పోలీసులు. గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ మరో వ్యక్తి శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చినందుకు మహిళను ట్రీట్ ఇవ్వాలని గౌతం అడిగాడు. దాంతో ట్రీట్ ఇచ్చేందుకు వనస్థలిపురంలోని బార్ & రెస్టారెంట్ కు లేడీ సాప్ట్ వేర్ ఇంజనీర్, గౌతమ్ వచ్చారు. ఈ సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి బలవంతంగా వోడ్కా…
#90s: ఓటిటీ వచ్చాకా కుటుంబం మొత్తం కలిసి ఇంట్లోనే సిరీస్ లు , సినిమాలు చూస్తున్నారు అని చెప్పుకొస్తున్నాం. కానీ ఎన్ని సిరీస్ లు, ఎన్ని సినిమాలు కుటుంబంతో కలిసి చూస్తున్నాం.
హీరో శివాజీ చాలాకాలం గ్యాప్ తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివాజీ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘#90’s’. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సిరీస్ ద్వారా శివాజీ ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌ను ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజశేఖర్ మేడారం నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.…
Shivaji: నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్.. బిగ్ బాస్ సీజన్ 7 కు గేమ్ ఛేంజర్ గా మారిన విషయం తెల్సిందే. చాలావరకు శివాజీనే బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తాడని అనుకున్నారు. కానీ, చివరకు పల్లవి ప్రశాంత్ ను విన్నర్ గా చేశాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకా కొన్నిరోజులు రెస్ట్ తీసుకున్న శివాజీ ఈ మధ్య మీడియా ముందు గట్టిగానే కనిపిస్తున్నాడు.
Shivaji Silence on Pallavi Prashanth Arrest Became Hot topic: రైతు బిడ్డగా బిగ్ బాస్ 7 హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ అందరినీ ఆకట్టుకునేలా గేమ్ ఆడి చివరికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు. ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా టైటిల్ గెలిచి బయటకు వచ్చాడో అప్పటి నుంచి పూర్తిగా అతని బిహేవియర్ మారిపోయింది. ఈ విషయం బిగ్ బాస్ ఫాలో అయిన అందరికీ…
Shivaji Releases a video after bigg boss 7 grand finale: బిగ్‌బాస్ సీజన్ 7 ఎన్నో ఆసక్తికర పరిణామాల అనంతరం పూర్తి అయ్యిపోయింది. ఈ సీజన్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ ని కైవసం చేసుకోగా అమర్ రన్నరప్ గా నిలిచాడు. ఇక శివాజీనే ఈ సీజన్ టైటిల్ విన్నర్ అని ముందు నుంచి అనుకున్నా శివాజీ కాకుండా అతని సలహాలు విని గేమ్ ఆడిన ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించడం…