మంచు విష్ణు లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో ఇది కూడా ఒకటి.ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది .ఇక ఈ చిత్రం భారీ స్టార్ కాస్ట్ తో రూపొందుతూ ఉండటంతో అంచనాలు పెరిగి పోయినప్పటికీ, అఫీషియల్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత, హైప్ పెరగాల్సింది పోయి భారీ ట్రోల్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అలా ఈ సినిమాపై ఇప్పటివరకూ పాజిటివ్ కామెంట్ల…