ప్రతిభ ఉండాలే కానీ, పట్టం కట్టడానికి చిత్రసీమ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎన్నో మార్లు రుజువయింది. విక్రమ్ విషయంలోనూ అదే జరిగిందని చెప్పవచ్చు. చిత్రసీమలో రాణించాలని విక్రమ్ చిన్నతనం నుంచీ కలలు కన్నారు. సినిమాల్లో తనకు లభించిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలని తపించారు. తమిళ చిత్రాలలోనే కాదు కొన్ని తె