Home
Shiva Nirvana
Shiva Nirvana News
-
విజయ్ దేవరకొండ శివ నిర్వాణ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందా…!?
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దర్శకులు శివ నిర్వాణ, సుకుమార్ తో సినిమాలు చేయటానికి కమిట్ అయ్యాడు విజయ్. ‘లైగర్’ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండడంతో… ఈ సినిమా తర్వాత తన మార్కెట్ బాగా పెరుగుతుందనే ఆశతో ఉన్నాడు దేవరకొండ. దానికి తగినట్లు తన తదుపరి సినిమాలను కూడా పాన్-ఇండియా మార్కెట్ లక్ష్యంగా చేయాలనుకుంటున్నాడట. సుకుమార్తో సినిమా అయితే తెలుగుతో పాటు ఇతర భాషల్లో రూపొందే… -
రూటు మార్చిన “టక్ జగదీష్”
నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 23 న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయిత్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అమెజాన్ లో విడుదల చేయబోతున్నారు అంటూ వార్తలు రాగా… థియేటర్లలోనే మేకర్స్ సినిమాను రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ‘టక్ జగదీష్’ రూటు మార్చి ఓటిటి విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయనున్నారట. దీనిపై… -
‘టక్ జగదీష్’ టాకీస్ కి రెడీ.. ప్రమోషన్స్ షురూ!
‘టక్ జగదీష్’ తన స్టైల్ ఆఫ్ టక్ తో థియేటర్ల దుమ్ము దులపటానికి సిద్దమవుతున్నాడు. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇదివరకు వీరిద్దరూ కలిసి ‘నిన్నుకోరి’ లాంటి సినిమాతో హిట్ కొట్టారు. ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా షూటింగ్ ను ఎప్పుడో పూర్తిచేసుకొని ఉండగా.. ఏప్రిల్లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా తీవ్రత పెరుగుతూ ఉండటంతో విడుదలను వాయిదా వేశారు. అయితే తాజాగా థియేటర్లు పునప్రారంభం కానున్న నేపథ్యంలో…
తాజావార్తలు
-
India Test Record : న్యూజిలాండ్ గడ్డపై భారత్ అరుదైన రికార్డు.. ఇదే తొలిసారి!
-
Railway Group Ticket Booking: రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో భారీ మార్పు.. కొత్త రూల్స్ ఇవే
-
Astrology: నవంబర్ 22 ఆదివారం దినఫలాలు.. ఈ పూజలు చేయండి కలిసి వస్తుంది..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!