బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవల వరుస హిట్ సినిమాలలో నటిస్తున్నాడు.. తాజాగా డుంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో షారుఖ్ ఒకవైపు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూనే మరోవైపు ఆలయాలను సందర్శిస్తున్నాడు.. మొన్న అమ్మవారిని దర్శించుకున్న షారుఖ్.. ఇప్పుడు షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు.. అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. సాయిబాబా మందిరానికి తన ముద్దులకూతురు సుహానాతో కలిసి…