రాష్ట్ర బడ్జెట్లో మహిళలకు జరిగిన అన్యాయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ “అబద్ధాల పుట్టా” అని ఆమె వ్యాఖ్యానించారు. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలేవి..? రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు అన్నరు..ఆ సంగతేంది..? అని ఆమె అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటిరి.. మరి వాటి ప్రతిపాదనలేవి..? నిధులెక్కడ..?…
సరిసాటిలేని సౌందర్యానికి కూడా కొత్త అందాలు తెచ్చే 'ఇల్బుమినా' అనే ఒక అపూర్వమైన విభాగానికి తెలంగాణా రాష్ట్ర పోలీస్ శాఖ, మహిళా భద్రతా విభాగం డిఐజి - శ్రీమతి సుమతి బడుగుల - ఈనాడే హైదరాబాద్లోని నానక్ రామ్ గూడా స్టార్ హాస్పిటల్స్ లో శుభారంభం చేశారు.
సౌత్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్ మొత్తం స్నేహితులే.. వారు, వీరు అని లేకుండా అందరితో సామ్ ఎంతో సన్నిహితంగా ఉంటోంది. ఇక సామ్ స్నేహితులు ఎంతమంది ఉన్నా ఆమె బెస్ట్ ఎవరు అంటే తక్కువ శిల్పారెడ్డి పేరు చెప్పేస్తారు. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన శిల్పా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కష్టనష్టాల్లో ఉన్నవారికి ఒక ఫ్రెండ్ ఇచ్చే ఓదార్పు మాటలో చెప్పలేనిది. తన కుటుంబంలో ఒకరిగా చూసుకొనే స్నేహితులు చాలా అరుదు. అలాంటివారిలో సామ్ కి దొరికిన…
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల నుంచి చిన్న విరామం తీసుకుంటోంది. ఈ విరామ సమయంలో తనకు నచ్చిన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎంజాయ్ చేస్తోంది. అక్టోబర్ 20 న సమంత, ఆమె స్నేహితురాలు శిల్పా రెడ్డి రిషికేష్ వెళ్లారు. గంగానదిని సందర్శించడమే కాకుండా సామ్, శిల్పా హెలికాప్టర్‌లో చార్ ధామ్ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శిల్పా రెడ్డి చార్ ధామ్ యాత్రకు సంబంధించి సమంత తో కలిసి ఉన్న తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. “టేక్…