సమంత యమునోత్రి యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల నుంచి చిన్న విరామం తీసుకుంటోంది. ఈ విరామ సమయంలో తనకు నచ్చిన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎంజాయ్ చేస్తోంది. అక్టోబర్ 20 న సమంత, ఆమె స్నేహితురాలు శిల్పా రెడ్డి రిషికేష్ వెళ్లారు. గంగానదిని సందర్శించడమే కాకుండా సామ్, శిల్పా హెలికాప్టర్‌లో చార్ ధామ్ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శిల్పా రెడ్డి చార్ ధామ్ యాత్రకు సంబంధించి సమంత తో కలిసి ఉన్న తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. “టేక్ ఆఫ్ !!!! మొదట యమునోత్రికి” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది ఆ పిక్ కు. ఈ పిక్ లో సమంత బ్రైట్ పర్పుల్ చుడిదార్‌లో అందంగా కనిపిస్తుండగా, శిల్పా శెట్టి వెస్ట్రన్ వేర్ లో కనిపిస్తుంది.
Read Also : కెమెరాకు కలిసి ఫోజిచ్చిన భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్… పిక్ వైరల్
Also Read
- Lenin: 'వస్తున్నాం... మనోడు కొడుతున్నాడు'.. అఖిల్ సినిమాపై నాగార్జున బ్లాక్‌బస్టర్ హుకుం!
- Sing Geetham OTT Release: ‘సింగ్ గీతం’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
- Samantha: ఉత్తర అమెరికాలో సమంత ఊచకోత.. టాలీవుడ్ టాప్ హీరోల రికార్డులను తిరగరాసిన ‘మా ఇంటి బంగారం’!
- Kriti Sanon: 'అలా ఎందుకు చేస్తున్నారని అడిగితే తట్టుకోలేరు'.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కృతి సనన్!
కాగా అక్టోబర్ 2 న సమంత, నాగ చైతన్య ఇద్దరూ కలిసి తమ విడాకుల విషయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత సోషల్ మీడియాలో వాళ్ళ విడాకులకు సంబంధించిన పుకార్లు షికార్లు చేయడం, సోషల్ మీడియాలో ఆమెపై నెగెటివ్ ప్రచారం చేయడంపై గట్టిగా స్పందించిన సమంత నిన్న మూడు ఛానళ్ళపై పరువు నష్టం దావా వేసింది. మరోవైపు విడాకుల తరువాత తిరిగి నటన ప్రపంచంలో మునిగిపోవడానికి సిద్దమైన సామ్ ఇటీవల తమిళ, తెలుగు ద్విభాషా చిత్రానికి సంతకం చేసింది.
తాజావార్తలు
-
Fire Accident: నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం
-
Lenin: ‘వస్తున్నాం… మనోడు కొడుతున్నాడు’.. అఖిల్ సినిమాపై నాగార్జున బ్లాక్‌బస్టర్ హుకుం!
-
Mumbai Heavy Rains: దంచికొట్టిన వాన.. 24 గంటల్లో 265 మిల్లీమీటర్ల వర్షం.. నేడు స్కూల్స్ కు సెలవు..!
-
Astrology: జూలై 6 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!