Home
Sharwanand
Sharwanand News
-
Sharwanand Birthday: శర్వానంద్ బర్త్ డే.. 35వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
Sharwanand, Krithi Shetty’s New Movie Title is Manamey: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. శర్వా చివరగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ పెద్దగా ఆడలేదు. అంతకుముందు ఆడవాళ్లు మీకు జోహార్లు, మహా సముద్రం కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో మంచి హిట్ కోసం చూస్తున్న శర్వా.. మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై… -
Sharwanand: శర్వానంద్ తండ్రిగా స్టార్ హీరో?
Rajasekhar to act as Father to Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిజానికి మహానుభావుడు తర్వాత ఆయనకు సరైన హిట్టు పడలేదు. ఇక ఆ తర్వాత పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకరం, మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి సినిమాలు చేశారు. కానీ అవి పెద్దగా వర్కవుట్ అవ్వలేదు ఇక ఆ తరువాత ఒకే ఒక జీవితం అంటూ చేసిన తమిళ -తెలుగు… -
Rashmika Mandanna: ఆ సినిమా కథ నాకు నచ్చలేదు.. కేవలం అతని కోసం ఒప్పుకున్నా..?
Rashmika Mandanna: సినిమా ఇండస్ట్రీలో అన్ని తమకు నచ్చినట్టు చేయలేరు. కొన్నిసార్లు మొహమాటం అడ్డు వస్తుంది.. ఇంకొన్నిసార్లు వారికి కావాల్సినవాళ్ల కోసం చేయాల్సి వస్తుంది. ఇంకొన్ని సార్లు స్నేహం కోసం చేయాల్సి వస్తుంది. ఇక ఇండస్ట్రీలో మొహమాటంతో ప్రభాస్ ఎన్నో ప్లాప్ కథలను ఓకే చేశాడని చెప్తారు. తెలిసినవారు వచ్చి కథ చెప్తే వారికి నో చెప్పలేక సినిమాలు చేసి డిజాస్టర్ లు అందుకున్న రోజులు కూడా ఉన్నాయి. -
Sharwanand: ఈరోజు నేనిలా ఉన్నా అంటే నా ప్రాణ స్నేహితుడు చరణ్ వలనే..
Sharwanand: ఇండస్ట్రీలో అందరికి స్నేహితులు ఉంటారు. కానీ, కొంతమందే ప్రాణ స్నేహితులుగా మారతారు. ముఖ్యంగా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ లో శర్వానంద్- రామ్ చరణ్ మొదటి వరుసలో ఉంటారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి ఒకే స్కూల్ లో చదువుకున్నారు. వీరితో పాటు రానా.. అయితే రానా వీరికి సీనియర్ కావడంతో కొంతవరకు భయపడేవారని శర్వా ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. -
Shatamanam Bhavati: సీక్వెల్ లో శర్వా కాకుండా వేరే హీరోనా.. మాకొద్దు.. ?
Shatamanam Bhavati: యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ వీబ్లాక్ బస్టర్ హిట్ అంటే శతమానంభవతి అని చెప్పడంలో ఎంటువంటి అతిశయోక్తి లేదు. నేషనల్ అవార్డు అందుకున్న ఈ సినిమాలో శర్వా నటన వేరే లెవెల్ అంతే. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఇక శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. -
Tollywood Rewind 2023: ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకులను పలకరించని తెలుగు హీరోలు వీరే!
Mahesh Babu, Allu Arjun, NTR, and Ram Charan Missed 2023: ఎట్టకేలకు 2023 చివరికి వచ్చేశాం. అయితే ఈ ఏడాది చాలా మంది తెలుగు హీరోలు ఒక్క సినిమాతో కూడా తమ అభిమానులను, తెలుగు ప్రేక్షకులను పలకరించలేక పోయారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కానీ ఈ ఏడాది వారివి ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడం విడ్డూరం. ఇక ఈ… -
Sharwanand: తండ్రి కాబోతున్న శర్వానంద్.. ?
Sharwanand: కుర్ర హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ ఏడాదే శర్వా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జూన్ 3 న హీరో శర్వానంద్, రక్షితా రెడ్డిల వివాహం జైపూర్ లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. -
Sharwanand: బ్రేకింగ్.. శర్వానంద్ కు సర్జరీ.. ?
Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం కష్టపడుతున్న విషయం తెల్సిందే. గత కొన్నేళ్లుగా శర్వాకు మంచి హిట్టు అన్నదే లేదు. ఇక ఈ మధ్యనే బేబీ ఆన్ బోర్డ్ అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
Sharwanand: ఇద్దరు సూపర్ స్టార్లకి శర్వానే విలన్?
జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన పని అయిపొయింది అనే కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికీ హిట్ సౌండ్ రీసౌండ్ వచ్చేలా వినిపించాడు రజినీ. 500 కోట్లు రాబట్టిన జైలర్ సినిమా కోలీవుడ్ కి ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి రెడీగా ఉంది. దాదాపు దశాబ్దం తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన రజినీకాంత్, ఈసారి ఎక్స్పరిమెంట్ చేయడానికి సిద్ధమయ్యాడు. తన నెక్స్ట్ సినిమాని జై భీమ్ దర్శకుడు టీజే… -
Sharwanand: నాని కాదనడంతో శర్వాకి బంపరాఫర్
Sharwanand Join Hands For Rajinikanth Amitabh Bachchan Multistarrer: పెద్దగా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న హీరో శర్వానంద్ తన 35వ సినిమా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ కనిమ మీద చాలా అంచనాలే పెట్టుకున్నాడు. అయితే ఈమధ్య కాలంలో శర్వానంద్ ఒక పెద్ద ప్రాజెక్ట్‌కు ఎంపికైనట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జై భీమ్ తో యావత్ దేశాన్ని…
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!