Sharwanand: కొత్త పెళ్లి కొడుకు అప్పుడే ‘బేబీ ఆన్ బోర్డ్’ అంటున్నాడు.. ఏంటి కథ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baby on Board Title in Consideration for Sharwanand: చాలా కాలం టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ ఈమధ్యనే వివాహం చేసుకున్నాడు. తన భార్యతో కలిసి వెకేషన్ కు కూడా వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇదిలా ఉండగా శర్వా తన కారుపై ‘బేబీ ఆన్ బోర్డ్’ కార్డ్‌ను ఉంచడానికి సిద్ధమవుతున్నాడు, అంటే ఆయన తండ్రి కాబోతున్నాడా అనే అనుమానం కలగవచ్చు కానీ అప్పుడే ఒక నిర్ణయానికి రాకండి. ఎందుకంటే అసలు సంగతి వేరే ఉంది. హాయ్ నాన్న అనే సినిమాలో నాని ఇప్పటికే నాన్న పాత్రలో నటిస్తుండగా, మరో యువ హీరో శర్వానంద్ కూడా ఆన్ స్క్రీన్ డాడ్ గా మారబోతున్నాడని అంటున్నారు. ఆయన తన సినిమాలో తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బేబీ ఆన్ బోర్డ్-bob అనే టైటిల్ పరిశీలనలో ఉంది.ప్రస్తుతంశ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా నిర్మాణ దశలో ఉంది.
Pushpa The Rule: సుక్కూని జక్కన్న పూనాడా ఏంటి.. ఇంతలా చెక్కుతున్నాడు!!
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
మేకర్స్ దీనికి ‘బాబ్’ (బేబీ ఆన్ బోర్డ్) అని పేరు ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. దర్శకుడు ఈ కథకు “బాబ్” అనే టైటిల్ పెట్టారని, ఎందుకంటే ఈ సినిమా ఒక బేబీ చుట్టూనే తిరుగుతూ ఉంటుందని అంటున్నారు. అయితే ఇది టీమ్ వర్కింగ్ టైటిల్ అని, మరి ఇదే టైటిల్ ఫైనల్ అవుతుందో లేదో వేచి చూడాలని అంటున్నారు. శర్వానంద్ గత ఏడాది “ఒకే ఒక జీవితం” సినిమాతో ఒక మాదిరి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరో సూపర్ హిట్ అందుకోవాలని ఆశిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న ‘బాబ్’ (బేబీ ఆన్ బోర్డ్) సినిమా ఈ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉండడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక తండ్రి పాత్రలో శర్వా కనిపిస్తుంటే కనుక ఆయనకి మాత్రమే కాదు కృతి శెట్టికి కూడా తల్లిగా ఇది మొదటి సినిమా అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..