తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే సినిమా.. సినిమా అంటే సంక్రాంతి. పొంగల్ కు సినిమాలను రిలీజ్ చేసి హిట్ కొట్టి పండగ పుంజు అనిపించుకోవాలని అనుకుంటారు స్టార్ హీరోలు. ఈ ఏడాది బాలయ్య, వెంకీ పోటీలో నిలిచి ఇద్దరు హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అందరి ద్రుష్టి 2026 సంక్రాంతిపై ఉంది. ఈ సారి సంక్రాంతి పోరు ఓ రేంజ్ లో జరగబోతుంది. బరిలో మెగాస్టార్, రెబల్ స్టార్, మాస్ మహారాజ తో పాటు తమిళ స్టార్…
BHOGI : ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ గా చేస్తున్న మూవీ భోగీ. సంపత్ నంది డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే చాలా హైప్ ఇచ్చేశారు. మహారాష్ట్ర బార్డర్ లో జరిగే సినిమా అని.. మైథలాజికల్ మూవీ అని.. ఏవేవో చెప్పేశారు. తాజాగా మూవీ ఫస్ట్ స్పార్క్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో భోగీ ప్రపంచం ఎలా ఉంటుందో ఓ హింట్ ఇచ్చేశారు. హర్రర్ బీజీఎంతో టీజర్ సాగింది. ఇందులో ఓ…
Sharwanand : అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న తాజా మూవీ ఓదెల-2. రీసెంట్ టైమ్ లో భారీ హైప్ క్రియేట్ సినిమా ఇది. తమన్నా ఇందులో శివశక్తి పాత్ర చేస్తోంది. సంపత్ నంది, మధు నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా శర్వానంద్ వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఓదెల-2 ట్రైలర్ చూశాను. వెంటనే సంపత్ నందికి…
Sharwanand : యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. గతేడాది మనమే సినిమాతో అలరించారు. ప్రస్తుతం ఆయన రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో నారి నారి నడుమ మురారి సినిమాలో నటిస్తున్నాడు. రామ్ అబ్బరాజు ఇంతకు ముందు సామజవరగమనకు పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ రాబోతోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అవడానికి వచ్చింది. అయితే తాజాగా మూవీ…
యూత్ ల్లో తిరుగులేని ఫ్యాన్ బేస్ సంపాదిచుకున్న హీరోయిన్ మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఎలాంటి పోస్ట్ పెట్టిన నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ కేరళ కుట్టి.. ఇటివల కాలంలో అడపాతడపా సినిమాల్లో చేస్తుంది. చివరిగా సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో, గ్లామర్ బ్యూటీగా షాక్ ఇచ్చిన అనుపమ, రీసెంట్గా ‘రిటర్న్ ఆఫ్ది డ్రాగన్’లో అద్భుతమైన…
Nari Nari Naduma Murari: హీరో శర్వానంద్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నారి నారి నడుమ మురారి’. సినిమా ఫస్ట్ లుక్ను సంక్రాంతి పండుగ సందర్భంగా నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్ లు విడుదల చేసారు. ఈ చిత్రానికి ఇదివరకు బాలకృష్ణ నటించిన ‘నారి నారి నడుమ మురారి’ టైటిల్ను ఎంచుకోవడం కలిసొచ్చే అంశం. టైటిల్ ద్వారా తెలుస్తున్నట్లుగా, ఈ సినిమా కథ శర్వానంద్ పాత్ర తన జీవితంలో ఇద్దరు మహిళలతో ఉన్న రొమాంటిక్…
Sharwa 37 : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. గతేడాది మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్ – కృతిశెట్టి జంటగా నటించిన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోగా డిజాస్టర్ గా మిగిలింది.
అన్స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఇప్పటికి ఈ స్టేజ్ పై తెలుగు, తమిళ్, మలయాళం తో పాటు బాలీవుడ్ తారలు కూడా సందరడి చేసారు. ఇక లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్ స్టాపబుల్ టాక్ షో కు అతిదిగా హాజరయ్యాడు. చరణ్ తో పాటు మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా స్టేజ్ పై సందడి చేసాడు. ఈ ఇద్దరి హీరోలతో పాటు టాలీవుడ్ బడా…
Set In 15 Acres to be Erected For Sharwa38: చార్మింగ్ స్టార్ శర్వా ఇటీవల తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38ని అనౌన్స్ చేశారు. బ్లాక్ బస్టర్ కమర్షియల్ ఎంటర్టైనర్లను డైరెక్ట్ హేస్ డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం. 15గా నిర్మించనున్నారు. హై ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ తో రూపొందే ఈ చిత్రాన్ని లక్ష్మీ…
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ వరుస సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్ – కృతిశెట్టి జంటగా నటించిన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోగా డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పటికి ఓటీటీ లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ కూడా రాలేదు. ప్రస్తుతం శర్వానంద్ సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సాక్షి విద్య శర్వానంద్ సరసన హీరోయిన్…