ఈ జనరేషన్స్ లో ‘సూపర్ స్టార్’ స్టేటస్ తెచ్చుకున్న హీరోయిన్ ‘సమంతా’. హీరోల పక్కన నటించే దగ్గర నుంచి హీరో అవసరం లేకుండా తనే సినిమాని ముందుకి నడిపించే వరకూ కెరీర్ బిల్డ్ చేసుకున్న సమంతా గత కొంతకాలంగా ‘మయోసైటస్’తో బాధపడుతూ ఉంది. అనారోగ్యం కారణంగా సమంతా పబ్లిక్ అప్పిరెన్స్ ని పూర్తిగా అవాయిడ్ చేసింది. గత కొన్ని నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ అజ్ఞాతంలో ఉన్న సమంతా హైదరాబాద్ లో జరిగిన ‘శాకుంతలం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్…