Home
Shakuntalam
Shakuntalam News
-
Shakuntalam: సైలెంట్ గా ఒటీటీలోకి వచ్చేసింది…
లేడీ సూపర్ స్టార్ సమంతా, గుణశేఖర్ డైరెక్షన్ లో నటించిన మూవీ ‘శాకుంతలం’. కాళిదాస్ రాసిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా శాకుంతలం సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో సమంతా ‘శకుంతలా దేవి’గా నటించగా, దేవ్ మోహన్ ‘దుష్యంత మహారాజు’గా నటించాడు. ఈ ఇద్దరికీ పుట్టిన ‘భరతుడి’గా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా నటించింది. ఫాంటసీ డ్రామాగా అనౌన్స్మెంట్ తోనే మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసిన ఈ మూవీ 80 కోట్ల భారి బడ్జట్ తో… -
Das ka Dhamki: తెలుగు పాన్ ఇండియా సినిమాలన్నింటిదీ ఇదే పరిస్థితి!
తెలుగు పాన్ ఇండియా చిత్రాల నిర్మాతల ఆలోచనలో ఇప్పుడు మార్పు వచ్చింది. అంబరాన్ని చుంబించాలనే ఆలోచనలను పక్కన పెట్టి, ముందు తెలుగులో తమ సినిమాను విడుదల చేసిన తర్వాతే ఇతర భాషల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. -
Chittibabu: నోరు విప్పితే ‘సమంత’ తల ఎక్కడ పెట్టుకుంటుంది
Chittibabu: హీరోయిన సమంత నిర్మాత చిట్టిబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిర్మాత చిట్టిబాబు మరోసారి సమంత మీద మండిపడ్డారు. ఇటీవల సమంత ఆయనను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ కి చిట్టిబాబు కౌంటర్ ఇచ్చాడు. -
Shakuntalam: మొదటి రోజు అంత తక్కువా… ఇలా అయితే ఒడ్డున పడడం కష్టమే
లేడీ సూపర్ స్టార్ సమంతా నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నవల ఆధారంగా రూపొందింది. శకుంతలా దేవిగా సమంతా నటించగా, దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించాడు. ఈ ఇద్దరు కొడుకు భరతుడిగా ‘అల్లు అర్జున్’ కూతురు ‘అల్లు అర్హా’ నటించింది. పలుమార్లు వాయిదా పడిన శాకుంతలం సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు భారి ప్రమోషన్స్ జరుపుకున్న ఈ పాన్… -
Tollywood: ఈ వీకెండ్ మూవీస్ ఇవే!
ఈ వారాంతంలో "శాకుంతలం, బ్లాక్ అండ్ వైట్, ఓ కల, అసలు'' చిత్రాలతో పాటు తమిళ అనువాద చిత్రాలు "రుద్రుడు, విడుదల పార్ట్- 1'' జనం ముందుకు వస్తున్నాయి. -
Sam: ‘ది ఫ్యామిలీ మాన్ 2’లో ఆ రోల్ చేశాక ‘శాకుంతలం’కి నో చెప్పాను…
సమంతా నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కి పీక్ స్టేజ్ లో చేస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూ సమంతా శాకుంతలం సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తుంది. ఇటివలే తెలుగు ఆడియన్స్ కోసం సుమకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంతా మాట్లాడుతూ శాకుంతలం సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు చెప్పింది. “గుణశేఖర్ ముందు నాకు శాకుంతలం సినిమా గురించి చెప్పగానే భయం వేసి నో చెప్పేసాను. ఎందుకంటే… -
Samantha: అల్లు అర్జున్ కూతురికి ఇంగ్లీష్ అస్సలు రాదు, హాయ్ కూడా తెలుగులోనే…
లేడీ సూపర్ స్టార్ సమంతా నటించిన పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేసాడు. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని సమంతా కిక్ స్టార్ట్ చేసింది. ఇటివలే సుమకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంతా, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా గురించి ఇంటరెస్టింగ్ విషయాలని చెప్పింది. శాకుంతలం సినిమాలో శాకుంతలా దేవి, దుష్యంత మహారాజు కొడుకు… -
Telugu Cinema: టాలీవుడ్ నుండి వారానికో పాన్ ఇండియా మూవీ!
'దాస్ క ధమ్కీ'తో మొదలైన పాన్ ఇండియా ఫీవర్ మరో ఐదు వారాల పాటు కొనసాగబోతోంది. 'దసరా, రావణాసుర, శాకుంతలం, విరూపాక్ష, ఏజెంట్' చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. -
Samantha: బ్యూటీ ఇన్ బ్లాక్…
ఆడియన్స్ అందరు హీరోయిన్స్ కి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఇచ్చేయరు. ఒకప్పుడు సావిత్రమ్మ, ఆ తర్వాత విజయశాంతి, ఈ ఇద్దరి తర్వాత అనుష్క శెట్టి, ఇక ఇప్పుడు సమంతా. వీళ్లకి మాత్రమే లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ వచ్చింది. హీరోలు లేకుండా సినిమాని తమ భుజాలపై మోయ్యగల సత్తా ఉన్న ఈ లేడీ సూపర్ స్టార్స్ తమకంటూ ఒక సెపరేట్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. వీరిని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు.… -
Samantha: మహా శివరాత్రి కానుకగా ‘శాకుంతలం’ కొత్త పోస్టర్…
లేడీ సూపర్ స్టార్ సమంతా నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేశాడు. శకుంతల దేవి, దుష్యంత మహారాజుల కథగా రాయబడిన ఈ కథలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని బాలన్స్ చేస్తూ గుణశేఖర్ 3Dలో శాకున్తలంస్ సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ని చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫిబ్రవరి 17న సమంతా శాకుంతలం సినిమాతో పాన్ ఇండియా…
తాజావార్తలు
-
Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
-
Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
-
US Iran Sanctions: ఇరాన్‌తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!