లేడీ సూపర్ స్టార్ సమంతా, క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’. ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. శాకుంతలం రిలీజ్ కి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ ‘శాకుంతలం̵
ఈ జనరేషన్స్ లో ‘సూపర్ స్టార్’ స్టేటస్ తెచ్చుకున్న హీరోయిన్ ‘సమంతా’. హీరోల పక్కన నటించే దగ్గర నుంచి హీరో అవసరం లేకుండా తనే సినిమాని ముందుకి నడిపించే వరకూ కెరీర్ బిల్డ్ చేసుకున్న సమంతా గత కొంతకాలంగా ‘మయోసైటస్’తో బాధపడుతూ ఉంది. తన హెల్త్ గురించి రెగ్యులర్ గా సమంతా అప్డేట్స్ ఇస్తున్నా కూడా
బాలీవుడ్ మీద మోజుతో, అక్కడికెళ్ళిన దక్షిణాది భామలకు దాదాపు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కకపోవడం, ఆఫర్లు కూడా అంతంత మాత్రమే రావడం, అందునా సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం కావడం లాంటివి జరిగాయి. ఒకరిద్దరు మినహాయిస్తే, మిగతా హీరోయిన్ల పరిస్థితి అక్కడ ఆల్మోస్ట్ గల్లంతే! �
పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ గడించిన కథానాయికల్లో సమంత ఒకరు. అయితే, ఆమె ఈ స్థాయికి అంత ఈజీగా చేరుకోలేదు. ఎన్నో కష్టాలు, సవాళ్ళను ఎదుర్కొని.. ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. జెస్సీ (ఏం మాయ చేశావే)గా యువత మనసు దోచిన ఈ భామ.. ఆ తర్వాత నట
‘పుష్ప’ ‘భరతుడ్ని’ కలిశాడు! ఎక్కడా అంటారా? ‘శాకుంతలం’ సెట్స్ మీద! అల్లు అర్జున్, అల్లు అర్హా ఒకే లొకేషన్ లో తమ తమ సినిమాల కోసం షూట్ చేస్తుండటంతో బన్నీ కూతురు వద్దకి తరలి వచ్చాడు. అల్లు వారసురాలు ‘భరతుడి’ గెటప్ లో కెమెరా ముందు నటిస్తుంటే స్వయంగా ఐకాన్ స్టార్ చూసి మురిసిపోయాడు! ‘శాకుంత�
గుణశేఖర్ ‘శాకుంతలం’ మూవీ సెట్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాలుమోపాడు. టీమ్ మెంబర్స్ ని సర్ ప్రైజ్ చేసిన ఆయన కూతురి డెబ్యూ సినిమా సంగతులు అడిగి తెలుసుకున్నాడు. బన్నీకి గుణశేఖర్ తో సహా ‘శాకుంతలం’ చిత్ర బృందం అంతా ఘన స్వాగతం పలికింది. ఇక సమంత శకుంతలగా నటిస్తోన్న తాజా పౌరాణికంలో బేబీ అల్లు �