Shakib Al Hasan Retirement: బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బంగ్లాదేశ్‌లో తన భద్రతపై షకిబ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘బంగ్లాదేశ్‌కు వెళ్లడం పెద్ద సమస్య కాదు. వెళ్లాక బంగ్లాను వీడడమే కష్టం. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నా భద్రతపై ఆందోళనగా ఉన్నారు’ అని షకిబ్ అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బంగ్లాదేశ్‌లో చివరి…