Gold Mine Company Entering Tollywood with Shahid Kapoor- Vamsi paidipally movie: ఈ మధ్యకాలంలో సినిమాల మధ్య భాషా భేదం పూర్తిగా తొలగిపోతుంది. తెలుగు నుంచి వెళ్లి హిందీ, తమిళ హీరోలతో దర్శకులు సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇతర భాషల దర్శకులు వచ్చి తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అలాగే ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ సెట్ అయింది. దిల్ రాజు నిర్మాణ సంస్థలోనే అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి మొదటి నుంచి దిల్…