Mahira Khan: రెండో పెళ్లి చేసుకున్న షారుఖ్ హీరోయిన్.. కన్నీళ్లు పెట్టుకున్న పెళ్లి కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahira Khan: పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ తన ప్రియుడు సలీం కరీమ్‌ను ఆదివారం పెళ్లాడింది. షారుక్ ఖాన్‌తో రయీస్‌లో నటికి ఇది రెండో పెళ్లి. మహీరా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే ముందు వ్యాపారవేత్తతో ఐదు సంవత్సరాలు డేటింగ్ చేసింది. పాకిస్థాన్ నటి పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహీరా ఖాన్ సలీమ్‌ను సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంది. పెళ్లికి సంబంధించిన మొదటి వీడియోను మహిరా మేనేజర్ అనూషయ్ తల్హా ఖాన్ షేర్ చేశారు. వీడియోలో మహీరా పెళ్లి కూతరు డ్రసులో తన భర్త వద్దకు వెళ్లడాన్ని చూడవచ్చు. ఈ సమయంలో మహిర్‌ను చూసి ఆమె వరుడు ఆనందంతో ఏడుస్తూ కనిపించాడు.
MAHIRA WEDS SALIM✨#MahiraKhan pic.twitter.com/h4CevoEEIY
Also Read
- Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
- Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
- OTR: రాజమహేంద్రవరం వైసీపీలో వెన్నుపోట్ల కలకలం
— . (@toheedx_) October 1, 2023
Read Also:Gandhi Jayanti: భారతదేశంలో పర్యటించాలని గాంధీకి సలహా ఇచ్చింది ఎవరో తెలుసా..?
మహిరా ఖాన్ లేత నీలం రంగు లెహంగా, చోలీ ధరించింది. దానిపై ఆమె సరిపోలే పొడవైన చునారీని తీసుకువెళ్లింది. వధువుగా మారిన మహీరా చాలా అందంగా కనిపించింది. ఆమె వరుడు మియాన్ సలీం నలుపు రంగు షేర్వాణీని ధరించాడు. దానిపై అతను నీలం రంగు తలపాగాను కట్టాడు. ఇద్దరి జోడీ ఒకరికొకరు చాలా బాగుంది. వీడియోలో సలీం మహిరను కౌగిలించుకోవడం కనిపిస్తుంది. ఈ సందర్భంగా దంపతుల బంధువులు, స్నేహితులు చప్పట్లు కొడుతూ వారిని ఉత్సాహపరిచారు. మహిరా ఖాన్ పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
My heart 🤍
May this be the beginning of a beautiful life ahead for you! You deserve every ounce of happiness #MahiraKhan pic.twitter.com/7DHBIjHTGf
— ~ɐuıH~ (@DarGaeKya) October 1, 2023
Read Also:PM Modi: మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాని మోడీ నివాళులు
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!