Allu Arha: అల్లు వారసురాలు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ చరిష్మా.. అల్లు స్నేహారెడ్డి అందం పుణికిపుచ్చుకొని పుట్టిన కుందనపు బొమ్మ అల్లు అర్హ.
Shaakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ నిర్మిస్తోంది.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకొంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ఈ మధ్యనే యాక్టివ్ అయ్యింది. రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టి అభిమానులను అలరిస్తోంది.
గుణశేఖర్ తెరకెక్కిస్తున్న అద్భుత దృశ్య కావ్యం 'శాకుంతలం' ఫిబ్రవరి 17న విడుదల కానుంది. త్రీడీ లో రాబోతున్న ఈ సినిమా నేపథ్య సంగీతాన్ని హంగేరిలోని బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రాలో చేస్తున్నారు.
సౌత్ క్వీన్ సమంత పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆమె నటిస్తున్న తాజా చిత్రాల నుంచి స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విగ్నేష్ శివన్, నయనతారలతో కలిసి సామ్ నటించిన “కాతు వాకుల రెండు కాదల్” మూవీ థియే�