Samantha: అభిమానులు లేనిదే హీరోలు లేరులే అని వెంకటేష్ ఏదో సినిమాలో పాడతాడు. నిజంగా అభిమానులు లేకపోతే హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఉండరు. తారలు ఎవరైనా, ఏది చేసినా అది అభిమానుల కోసమే, వారి ప్రేమ కోసమే చేస్తారు. ఫ్యాన్స్ సైతం తమ ఫెవరేట్ స్టార్లను ఎంత అభిమానిస్తారో.. వారిని ఎవరైనా ఏదైనా అంటే ఇచ్చిపడేస్తారు.
Samantha: కొన్ని పాత్రలు.. కొంతమందికే సెట్ అవుతాయి. అలా సెట్ అయ్యినవారి నటనే పదికాలాలు గుర్తిండిపోతోంది. ఉదాహరణకు మహానటి లో కీర్తి సురేష్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కీర్తి.. మహానటి సావిత్రి ఏంటి అని తీసిపారేశారు.
Allu Arha: ఒకరు పోషించిన పాత్రను మరొకరు పోషించడం అన్నది కొత్తేమీ కాదు. ఇప్పుడు సమంత నాయికగా గుణశేఖర్ రూపొందించిన 'శాకుంతలం' ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది.
మరో రెండు రోజుల్లో 'శాకుంతలం' మూవీ రిలీజ్ కానుండగా సమంత ప్రమోషన్స్ నుండి తప్పుకుంది. జ్వరం, గొంతునొప్పితో తాను బాధపడుతున్నానని, అందువల్ల ప్రమోషనల్ ఈవెంట్స్ కు రాలేకపోతున్నానని సమంత తెలిపింది.
Allu Arha: ఇత్తు ఒకటి అయితే చెట్టు ఒక్కటి అవుతుందా..? అనే సామెత వినే ఉంటారు. ప్రస్తుతం అల్లు అర్హ విషయంలో ఈ సామెత నిజమైంది. తండ్రి నటన ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Shaakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏం చేసినా సంచలనమే.. ఏది మాట్లాడినా సెన్సేషనే. చైతో విడాకులు తీసుకున్న తరువాత సామ్ ఎన్ని విమర్శలు ఎదుర్కుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని అన్ని తట్టుకొని నిలబడగలిగింది. ఆ తరువాత మయోసైటిస్ వ్యాధి బారి
Guna Shekar: భారీ బడ్జెట్ సినిమా అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే డైరెక్టర్ గుణశేఖర్. పౌరాణిక సినిమాలు తీయాలంటే ప్రస్తుత దర్శకుల్లో గుణశేఖర్ తర్వాతే రామాయణం, ఒక్కడు, అర్జున్, వరుడు, రుద్రమదేవి లాంటి భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించారు.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యనే మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడింది. ఇక యశోద సినిమాతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఏడాది శాకుంతలం చిత్రంతో అభిమానుల ముందుకు రానుంది.
పాన్ ఇండియా స్టార్ సమంత టైటిల్ రోల్ ప్లే చేసిన 'శాకుంతలం' చిత్రం ఏప్రిల్ 14న రాబోతోంది. ఈ సినిమా తొలికాపీని చూసిన సమంత పైనల్ ప్రాడక్ట్ పట్ల పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేసింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే హోలీ కూడా రావడంతో చిత్రసీమలో డబుల్ థమాకా నెలకొంది. వివిధ చిత్రాల బృందాలు ఈ రెండు స్పెషల్ డేస్ సందర్భంగా ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.