అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో భారతీయ విద్యార్థిని నీలం షిండే (35) పరిస్థితి విషమంగా ఉంది. ఈనెల 14న ఆమె ప్రయాణించిన కారు ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో ఉంది.
Hyderabad: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ లో ఒక హోటల్ లో భారీ పేలుడు తీవ్ర భయాందోళనకు గురిచేసింది. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరగడంతో బస్తీవాసులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Leopard Hunting : నంద్యాల జిల్లాలోని నల్లమలలో చిరుతల కలకలం సృష్టించింది. నంద్యాల, గిద్దలూరు ఘాట్ రోడ్డు లోని పచర్ల గ్రామం వద్ద చిరుత సంచారం జరిగిందని గ్రామస్థులు పేర్కొన్నారు. శనివారం రాత్రి నిద్రపోతున్న దినసరి కూలీ షేక్ బీబీపై చిరుత దాడి చేసింది. దింతో ఆమెకు తలకు తీవ్ర గాయాలయాయ్యి. దాడి జరుగుతున్న సమయంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కర్రలతో తరమడంతో చిరుత అక్కడి నుండి పరారైంది. మే నెలలో కూడా టోల్…
Fire Accident: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోలాపూర్ జిల్లాలోని బార్షి తాలూకాలోని షిరాలే-పాంగ్రీ పరిధిలో ఉన్న సోభే మద్యం ఫ్యాక్టరీలో కొత్త సంవత్సరం తొలిరోజు భారీ పేలుడు సంభవించింది.