ప్రతి రోజు వ్యాయామం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుండి మనం దూరంగా ఉండగలుగుతాము. అయితే చాలా మంది వ్యాయామం చేయడానికి బద్ధకిస్తూ ఉంటారు. పిల్లల నుండి వృద్ధుల వరకు—అన్ని వయస్సులవారు ఏదో ఒక రకమైన శారీరక శ్రమను తప్పనిసరిగా చేయాలి. వ్యాయామానికి కూడా ఒక నిర్దిష్ట పరిమితి ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకటించింది. ఈ పరిమితిని మించి వ్యాయామం చేయడం ఆరోగ్యానికి హానికరం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి రోజుల్లో ఒక…