ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న వీవో(Vivo) మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్, X ఫోల్డ్ 3 ప్రో, ఇప్పుడు ఫ్లిప్ కార్టు్ (Flipkart) ఆమెజాన్ (Amazon) లో సేల్ కు అందుబాటులో ఉంది. ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో అత్యంత సన్నగా ఉండే ఈ పరికరం శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5 మరియు OnePlus Open ఫోన్ లకు పోటీగా ఉంటుంది.