ధనుష్ హీరోగా జాతీయ అవార్డుగ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. నాగార్జున, మరియు రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ఇండియా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శేఖర్ కమ్ముల అంటే కచ్చితంగా బలమైన కథ, కథనం ఉంటాయి. ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు. కమ్ముల టేకింగ్ కు ధనుష్ నటన తోడైతే ప్రేక్షకులకు విజువల్ ట్రేట్ అనే చెప్పాలి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరెకెక్కనున్న ఈ…
తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున కాంబోలో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘కుబేర’. జాతీయ అవార్డ్ విజేత దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ నాగార్జునను మెలాంచోలిక్ లైట్‌లో ప్రదర్శిస్తూ, క్యూరియాసిటీ క్రియేట్ చేసిన పోస్టర్‌లో నాగార్జున ఖరీదైన సోఫాలో…
సూపర్ స్టార్ ధనుష్ సినీ కెరీర్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. ఇటీవల స్వీయ దర్శకత్వంలో వచ్చిన రాయన్ సూపర్ హిట్ సాధించడంతో రెట్టించిన ఉత్సహంతో సినిమాలు చేస్తున్నాడు ధనుష్. టాలీవుడ్ లో స్ట్రయిట్ సినిమా సార్ హిట్ తో మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ధనుష్ మరియు కింగ్ నాగార్జున కాంబోలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకేక్కిస్తున్న చిత్రం కుబేర. పాన్ ఇండియా భాషలలో రాబోతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక…