Kubera : ధనుష్ నాగార్జున మల్టీ స్టారర్ ‘కుబేర’ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ ఎప్పుడంటే..?
- శేఖర్ కమ్ముల లేటెస్ట్ సినిమా కుబేర
- లీడ్ రోల్స్ లో నటిస్తున్న ధనుష్ - నాగార్జున - రష్మిక
- ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున కాంబోలో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘కుబేర’. జాతీయ అవార్డ్ విజేత దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ నాగార్జునను మెలాంచోలిక్ లైట్లో ప్రదర్శిస్తూ, క్యూరియాసిటీ క్రియేట్ చేసిన పోస్టర్లో నాగార్జున ఖరీదైన సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉన్న లుక్ లో కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లోని సిటీ లైట్స్ మరియు అతని చుట్టూ ఉన్న స్పష్టమైన సంపద ఉన్నప్పటికీ, జీవితంలో ఎదో కోల్పోయిన కుబేరుడుగా ఉన్నారు నాగార్జున. కుబేర నుండి ఇదివరకే రిలీజ్ అయిన ధనుష్, రష్మిక మందన్న పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి.
Also Read : Kanguva : విడుదలకు ముందే కేరళలో కంగువ రికార్డ్
Also Read
- Keerthy Suresh: వెరీ టఫ్ కాంపిటీషన్.. మరోసారి రిస్క్ చేస్తోన్న 'మహానటి'!
- Dhurandhar 2 vs Ramayan: 'ధురంధర్ 2' వర్సెస్ 'రామాయణ'.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
- Chiranjeevi: 'మెగాస్టార్' ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
- Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్‌పాట్ తగిలినట్టేనా?
శేఖర్ కమ్ముల యొక్క అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు, కుబేర సస్పెన్స్ అంశాలతో కూడిన గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుంది. టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ దశ ఇప్పటికే జరుగుతోంది మరియు ఫస్ట్ గ్లిమ్స్ తో కుబేర ప్రమోషన్స్ ను ప్రారంభించేందుకు టీమ్ సిద్ధమవుతోన్న కుబేర చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ గొప్ప మనసు.. వృద్ధురాలికి స్వయంగా సాయం
-
Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
-
Credit Card Rule Changes: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!
-
Keerthy Suresh: వెరీ టఫ్ కాంపిటీషన్.. మరోసారి రిస్క్ చేస్తోన్న ‘మహానటి’!
-
Dhurandhar 2 vs Ramayan: ‘ధురంధర్ 2’ వర్సెస్ ‘రామాయణ’.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!