మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్” ఎట్టకేలకు ఈ రోజు థియేటర్‌లలో విడుదలైంది. ఈ మూవీలో గోపీచంద్ సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రెహమాన్, దేవ్ గిల్, భూమిక చావ్లా, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, జయప్రకాష్, ప్రీతి ఆస్రాని కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస చిత్తూరి తన హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో సినిమాను నిర్మించారు. ప్రస్తుతం…
మాచో హీరో గోపీచంద్ తాజా స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్”. ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంతో సినిమా ప్రమోషన్లను ముమ్మరం చేశారు. అందులో భాగంగానే “సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్ పాన్ ఇండియా లెవెల్లో జరగబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఎప్పుడనే విషయాన్ని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు సెప్టెంబర్ 4న లేదంటే 5న ఈ సినిమా ప్రీ…
“మిడ్ నైట్ సర్ప్రైజ్” అంటూ యంగ్ డైరెక్టర్ సంపత్ నంది తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటిమార్’. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా గోపీచంద్, తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా నటిస్తున్నారు. భూమిక, దిగంగనా సూర్యవంశీ కీలకపాత్రల్లో…
మాచో హీరో గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్”. చాలా క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజా సమాచారం మేరకు ఎట్టకేలకు సినిమా విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారట. సంపత్ నంది దర్శకత్వం వహించిన “సీటిమార్” చిత్రం ఏప్రిల్ 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆర్థిక సమస్యలు, లాక్డౌన్, కరోనా వంటి కారణాలతో సినిమా వాయిదా పడింది. దీంతో ఇటీవల ఈ మూవీ…