PKL 2024: అక్టోబర్ 18 నుంచి పీకేఎల్ సీజన్ 11 ప్రారంభం కానుందని ప్రొ కబడ్డీ లీగ్ నిర్వాహకులు మషాల్ స్పోర్ట్స్ ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రో కబడ్డీ లీగ్ యొక్క 10 సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద కబడ్డీ లీగ్ అక్టోబర్‌లో కొత్త సీజన్ కు చేరుకుంటుంది. సీజన్ 11లో, ప్రో కబడ్డీ లీగ్ మూడు నగరాల కారవాన్ ఫార్మాట్‌లో పూర్తి కానుంది. 2024 ఎడిషన్ అక్టోబరు 18న హైదరాబాద్‌లోని…