భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ వేగంగా పెరుగుతోంది. కొత్తగా ద్విచక్ర వాహనాలను కొనే వాళ్లు ఎలక్ట్రిక్ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల అల్ట్రావైలెట్ హై-ఎండ్ సూపర్ బైక్ విభాగంలో తన మొదటి ఉత్పత్తి షాక్ వేవ్ ని విడుదల చేసింది. దీని ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్), కానీ మొదటి 10,000 మంది కస్టమర్లకు కేవలం రూ. 1.20 లక్షలకే లభిస్తుంది. ఈ స్కూటర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. దీని ఫీచర్లు…